Jagan should surrender in court

The endowments minister, Mr C. Ramachandraiah, said that the YSR Congress president, Mr Y.S. Jagan Mohan Reddy, should immediately surrender in the CBI court

The endowments minister, Mr C. Ramachandraiah, said that the YSR Congress president, Mr Y.S. Jagan Mohan Reddy, should immediately surrender in the CBI court

Jagan should surrender in court.GIF

Posted: 05/17/2012 05:22 PM IST
Jagan should surrender in court

Minister-Ramachandraiah

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అయిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు వాడుకొని రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య మండిపడ్డారు. ఆయన కడప జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. సంఘ విద్రోహ శక్తులతో జగన్ చేయి కలిపారని ఆరోపించారు. జగన్ సంఘ విద్రోహ శక్తిగా ఎదిగి రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారన్నారు.

తన స్వార్థం కోసం నిజాయితీ అధికారులను జైళ్లకు వెళ్లేలా బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇంకా చాలా మందే ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జగన్ ఇప్పటికైనా తాను చేసిన అక్రమాలపై ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. తన తప్పు ఒప్పుకొని అప్రావర్‌గా మారాలని అన్నారు.

ఇలాంటి అకృత్యాలన్నీ చేస్తూనే దేవుడు ఉన్నాడని జగన్ చెప్పడం హాస్యాస్పదం'' అని మండిపడ్డారు. కనీసం ఆయన చెప్పే దేవుడైనా జగన్‌ను సమర్థిస్తాడా అని ప్రశ్నించారు. చేసేవన్నీ చేసి ‘స్వాతిముత్యం’లో కమల్‌హాసన్‌లాగా నటించాలనుకుంటే సరిపోదన్నారు. "నీ వల్ల ఎంత మంది జైలు పాలవుతున్నారో చూస్తున్నావా? కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు, అధిష్ఠానం నీ కుటుంబాన్ని అంతగా ఆదరిస్తే ఆ పార్టీనే భ్రష్టుపట్టించాలని చూస్తున్నావు. ఇప్పటికైనా అప్రూవర్‌గా మారి పాపాలు ఒప్పుకోవాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruti hassan searching for a house in mumbai
Chief priest incurs ttd ire for ambani meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more