హాట్ హాట్‌గా ఎక్స్ ఫోజింగ్ చేస్తూ వీడీయోలు విడుదల చేసిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఎట్టకేలకు అందుకు తగిన ఫలితం పొందింది. ఈ వీడియోలతో అమ్మడుకి పాపులారిటీ రావడంతో పలువురు దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.తాజాగా స్నేహ ఉల్లాల్‌కు ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఆఫర్ వచ్చింది. ‘మైత్రి’ పేరుతో రూపొందుతున్న ఈచిత్రంలో ఆమె టైటిల్ రోల్ చేయనుంది. ఒక థ్రిల్లింగ్ కథాంశంతో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాను ఇందులో మోడర్న్ రాణిగా నటిస్తున్నట్లు స్నేహ చెప్పుకొచ్చింది. ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ఉల్లాసంగా, ఉత్సాహంగా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఉల్లాల్....తొలిసినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు వరుస ప్లాపులు కావడంతో అమ్ముడుకి అవకాశాలు దూరం అయ్యాయి. ఆ మధ్య ఆమె బాలయ్యతో నటించిన ‘సింహా’ చిత్రం భారీ విజయం సాధించినప్పటికీ స్నేహకు తగిన గుర్తింపు రాలేదు. అల్లరి నరేష్‌తో స్నేహ ఉల్లాల్ నటించిన మడతకాజా చిత్రం గత సంవత్సరం విడుదలైంది. అయితే సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో అవకాశాలు తగ్గిపోయిన స్నేహ ఐటం సాంగులు చేయడానికి సైతం వెనకాడలేదు. అందరి చూపులు తనపై పడేలా చేసుకునేందుకు ఎక్స్ ఫోజింగ్ వీడులను కూడా వదిలింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more