Gabbar singh promo song kevvu keka

Gabbar Singh Promo Song - Kevvu Keka, prince Mahesh babu, kevvu keka, song music director, Devisri Prasad, Pavan kalyan, Mahesh babu, Mahesh

Gabbar Singh Promo Song - Kevvu Keka

Mahesh0100.gif

Posted: 04/20/2012 03:46 PM IST
Gabbar singh promo song kevvu keka

Gabbar Singh Promo Song - Kevvu Keka

హీరో ప్రిన్స్ మహేష్ కూడా కెవ్వు కేకలు కావాలని పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు తెలుస్తుంది. పవన్ పుట్టించే కెవ్వు కేకలు .. మహేష్ బాబు కూడా పుట్టించాలని ..తెగఆరటపడుతున్నాడట.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కోసం ‘కెవ్వు కేక’ అంటూ కేక పుట్టించే ఎనర్జిటిక్ సాంగును కంపోజ్ చేసిన యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్....త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో కూడా కెవ్వు కేక లాంటి సాంగును రెడీ చేస్తున్నాడు. మహేష్ బాబు త్వరలో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Gabbar Singh Promo Song - Kevvu Keka

సూపర్ స్టార్‌తో తొలి సినిమా కావడంతో దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. తన కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం ఏప్రిల్ 23 నుంచి షూటింగ్ జరుపుకోనుంది. తొలి షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో రూ. కోటిన్నరతో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరుపుతారు. తదనంతరం థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ చేయనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Gabbar Singh Promo Song - Kevvu Keka

మహేష్‌తో ‘దూకుడు’ చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సినిమాకు దేవిశ్రీ అందించే సంగీతంపై కూడా మంచి అంచనాలున్నాయి.

Gabbar Singh Promo Song - Kevvu Keka

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Comedian ali
Asin talks with media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more