ఆంటి వయస్సు వచ్చి పైన పడుతున్నాప్పటికి .. మాలో అందం మాత్రం అమ్మాయిలాగేనే ఉందని చెప్పే హీరోయిన్స్ ఉన్నారు. తనలో గ్లామర్ తగ్గలేదని చెప్పే తారలు చాలా మంది ఉన్నారు. తమకు అవకాశాలు రాకపోయినప్పటికి .. మేము బాగా అలసిపోయాం అనీ చెప్పే సీనియార్ ఆంటీలు ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ఆసిన్ ఒకరు.
ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేసింది తక్కువ ..ఫోజులెక్కువా. కోలీవుడ్ నుండి టాలీవువ్ వచ్చిన తన సత్త చూపించాలని అసిన్ ప్రయాత్నలు ఫలించలేదు. అంతేకాకుండా ఆమె టాలీవుడ్ నుండి పొగరబోతు హీరోయిన్ అనే బిరుదును సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో చేసిన సినిమాల్లో ఒకటి రెండు హిట్ సాధించినప్పటికి.. ఆసిన్ అనుకున్నంత పేరు రాలేదు. కొన్నాళ్లు టాలీవుడ్ , కోలీవుడ్ దూరంగా ఉండి.. బాలీవుడ్ పై ఆసిన్ పాదం పెట్టడటం జరిగింది. అసిన్ అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఈమెకు బాలీవుడ్ లవర్ బాయ్ అమీర్ ఖాన్ రొమన్స్ తో గజినీ సినిమా చేయటం జరిగింది. తరువాత ఆమెలో ఉత్సహం గమనించిన కండల వీరుడు.. ఆమె కు ‘లవ్ డ్రీమ్’ ఒక్క ఛాన్స్ ఇవ్వటం జరిగింది. ఆ ఒక్క ఛాన్స్ తో అసిన్ కండల వీరుడుతో మరొసారి రొమన్స్ ‘రెడీ’ అవ్వటం జరిగింది. వీరి రొమన్స్ తెర పై చూసిన ప్రేక్షకులు ‘హౌస్ పుల్’ బోర్డు పెట్టడం పెద్ద విశేషం. కొంత విరామం తరువాత ‘బాల్ బచ్చన్’ అనే హిందీ సినిమాలో నటిస్తుంది. ఇది అంత కొన్ని సంవత్సరాల అసిన్ శ్రమ.
అయితే బాలీవుడ్ లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించాలని అసిన్ ఏళ్ల తరబడి ప్రయత్నాలు చూస్తూనే ఉంది. హౌస్ పుల్ 2 తో తన లక్ష్యం నేరవేరుతుందని ఆశపడింది. అయితే ఆ చిత్రం అనుకొన్న ఫలితం తీసుకున్న రాలేదు. దాంతో అసిన్ ఇప్పుడు కంగారుపడుతోంది. తరువాత సినిమా ఏంటి అని అడిగితే.. సినిమాలు , వాణిజ్యా ప్రకటనలూ.. అంటూ బిజీగా ఉన్నాను. ఎక్కువగా ముంబైలోనే గడిపాను. మా సొంతూరు ఒక్కసారి కూడా వెళ్లలేదు. బాగా అలసిపోయాను కాబట్టి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుననాని ఈ కేరళ కుట్టి చెబుతుంది.
తమ బంధువులతో, స్నేహితులతో కలిసి కాలక్షేపం చేయాలని ఉందట. పనిలో పనిగా వారితో తన పెళ్లి విషయం గురించి మాట్లాడతానని అసిన్ చెబుతుంది. చేతిలో సినిమాలు ఎలాగు లేవు కాబట్టి .. తన ఎవరో ఒకరు చెయ్యి పట్టుకుంటే.. తన జీవితం గడిచిపోతుందని అసిన్ అంటుందని కోలీవుడ్ వాసులు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more