టైటిల్ చూసి మోసపోకండి సుమా? అయిన బ్రహ్మానందానికి అంత సీన్ లేదండి .. ఆమె ఎవరు విద్యా బాలన్. ఇలాంటి వారిని చాలామందిని బాలీవుడ్ లో చూసింది ఉంటుంది. కాకపోతే చిన్న చేంజ్ .. బ్రహ్మానందం విద్యాబాలన్ ఏమీ చేయకపోయిన .. ఆమె పేరును మాత్రం ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నాడు. ఎలా అంటే .. తెలుగోడు ‘దరువు’ వేస్తే.. దునియా మొత్తం ఎలా ఊగుతుందో.. అలా బ్రహ్మానంద దరువు వేశాడు. అసలు విషయానికి వద్దాం.
ఇటీవల శివ దర్శకత్వంలో హీరో రవితేజ నటించిన సినిమా ‘దరువు’. ఇటీవల ఆడియో విడుదలై అందరి చేత దరువు వేయింది. ఆ సినిమా రవితేజతో మన బ్రహ్మానందం కూడా బాగా దరువు వేసినట్లు తెలుస్తుంది. అదీ కూడా ప్రముఖ సెక్సీ హీరోయిన్ అయిన విద్యాబాలన్ పేరుతో సినిమాలో బాగా దరువు వేసినట్లు దర్శకుడు చెబుతున్నాడు. బ్రహ్మనందం మాత్రం విద్యాబాలన్ పేరుతో తెగా రెచ్చిపోయి, ఆనందంతో .. దరువు వేస్తూ .. సినిమాలో నవ్వులు పూయించినట్లు తెలుస్తుంది. బ్రహ్మానందం సినిమాలో డ్యాన్స్‌మాస్టర్‌గా నటించాను. పేరు విద్యాబాలన్. ఆ పాత్రలో పండే వినోదం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు.
బ్రహ్మానందం ఏ పాత్ర చేసినా కామెడీకి లోటు ఉండదు. తాజాగా బ్రహ్మానందం విద్యా బాలన్ అనే పాత్రను పోషిస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు 'దరువు'. రవితేజ, తాప్సీకాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర నవ్వులు పూయిస్తుందని చెప్తున్నారు. శివ దర్శకత్వం చెబుతున్నారు. ఇక నుండి టాలీవుడ్ లో బ్రహ్మానందం పేరు బదులు .. టాలీవుడ్ విద్యాబాలన్ అనే పిలుస్తారని దర్శకుడు అంటున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more