Power star pawan kalyan fired hero nitin

Power star Pawan Kalyan fired Hero nitin,nitin, ishq, nithya menon, producer Vikram goud,gossip, entertainment, videos, songs, music, Telugu trailers, Telugu videos, Telugu mp3, Telugu actress,Telugu actors,

Power star Pawan Kalyan fired Hero nitin

Power star.gif

Posted: 04/14/2012 06:48 PM IST
Power star pawan kalyan fired hero nitin

Power star Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ఎవరిమీద కారణం లేకుండా అనవసరంగా మాట్లాడే వ్యక్తి కాదని సినీ ప్రజలకు తెలుసు. పవన్ జోలికి ఎవరైన వస్తే మాత్రం తన పంజా దెబ్బ చూపిస్తాడు. పవన్ అభిమానిస్తే ఆకాశమంతా ఉంటుంది. పవన్ అంటే హీరో నితిన్ చాలా ఇష్టమాని .. అనేక సార్లు బహిరంగంగానే ప్రకటన చేశాడు. ఆ అభిమానంతోనే.. పవన్ కళ్యాణ్ .. నితిన్ నటించిన ఇష్క్ సినిమా ఆడియో ఫంక్షన్ కు వెళ్లటం జరిగింది. అసలు పవన్ ఏ ఫంక్షన్ లకు వెళ్లాడని ఫిలింనగర్ వాసులకు తెలుసు. అలాంటి వార్తలను కొట్టిపారేసి .. నితిన్ కోసం ఆఢియో ఫంక్షన్ వచ్చాడట. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా పై నితిన్ కామెంట్ చేయ్యటం పవన్ నచ్చలేదని సినీ వర్గాలు అంటున్నాయి. అసలు విషయం ఏమిటంటే?

నితిన్, నిత్యామీనన్ జంటగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో విక్రమ్ గౌడ్ నిర్మించిన ‘ఇష్క్’. యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నితిన్ మాట్లాడుతూ - ‘జయం’ తర్వాత నా కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ఇది. విడుదలై 50 రోజులు పూర్తయినా ఇంకా ప్రేక్షకాదరణ తగ్గలేదు. పవన్‌కళ్యాణ్‌కి ‘ఖుషీ’ ఎలాగో నాకు ‘ఇష్క్’ అలా అని అందరూ అంటున్నారు. దీనికి కారణం ఈ రెండూ రొమాంటిక్ లవ్‌స్టోరీలు కావడమే. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ‘ఈ సినిమా విషయంలో అందరూ భయపెట్టారు. రకరకాలుగా మాట్లాడారు. కానీ అన్నింటినీ అధిగమించి అద్భుతవిజయాన్ని మా సినిమా సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది.

Power star Pawan Kalyan

సరిగ్గా ఇక్కడే నితిన్ పెద్ద తప్పు చేశాడు. పవన్ కళ్యాణ్ కు భారీ విజయం సాధించి పెట్టిన .. సినిమా ఖుషి ను నితిన్ తన ఇష్క్ సినిమాతో పోల్చుకోవటం పవన్ కు నచ్చలేదట. అందుకే నితిన్ పై పవన్ కళ్యాన్ చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. వెంటనే పవన్ నితిన్ కు ఫోన్ చేసి .. చివాట్లు పెట్టాడట. పవన్ కోపం ఇలా ఉంటుందని తెలుసుకున్న నితిన్ వెంటనే స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి క్షమించమని అడిగినట్లు తెలుస్తుంది. నితిన్ సారీ చెప్పినప్పటికి .. పవన్ కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయనని నితిన్ చెప్పటంతో.. పవన్ శాంతించినట్లు ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.


అయితే నితిన్ తన సినిమా విజయం తో ఆనందపడాలి కాని .. పోయి పోయి .. తన లైప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే ఇలా ఉంటుందని సిని విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kamna apologises for boyfriend comment about lord
Dhoni not an intelligent test captain azharuddin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more