Dhoni not an intelligent test captain azharuddin

Dhoni not an intelligent Test captain Azharuddin, sport,cricket,Mohammad Azharuddin, Mahendra Singh Dhoni, Stephen Fleming, Mahendra Singh Dhoni, Chennai Super Kings, IPL

Dhoni not an intelligent Test captain Azharuddin

Dhoni1.gif

Posted: 04/14/2012 06:01 PM IST
Dhoni not an intelligent test captain azharuddin

Dhoni not an intelligent Test captain Azharuddin

ధోనీ వన్డేలు, టి20లో అధ్బుతమైన కెప్టెన్ ఇందులో ఎటువంటి సందేహాం లేదు.. ఐతే టెస్టుల విషయానికి వస్తే అతనిలో కాస్త తెలివితేటలు తగ్గాయని అంటున్నారు . టీమిండియా మాజీ కెప్టెన్ మహామ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తెలివైన టెస్ట్ కెప్టెన్ కాదని అన్నారు. ధర్మశాల స్టేడియంలో భారతదేశ పార్లమెంట్ సభ్యులకు, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులకు మధ్య జరిగిన సరదా మ్యాచ్‌లో భారతదేశ పార్లమెంట్ సభ్యులకు కెప్టెన్‌గా వ్యవహారించిన మహామ్మద్ అజారుద్దీన్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

వన్డేలు, టి20 మ్యాచ్‌లకు ధోని సరిపోయినంతగా.. టెస్టు మ్యాచ్‌లకు సరిపోడనేదని నా అభిప్రాయం అని అన్నాడు. నిజం చెప్పాలంటే మూడు ఫార్మెట్లకు ముగ్గురు కెప్టెన్లు తప్పనిసరిగా ఉండాలన్నాడు. మంచి ఆటగాడు ఎటువంటి ఫార్మెట్ లోనైనా వెంటనే ఇమడగలిగే సామర్ద్యం ఉంటుంది. ఫార్మెట్ ఏదైనా సరే మంచి క్రికెటర్స్ ఎప్పుడూ అధ్బుతంగానే వారియొక్క ప్రదర్శనను కనబరుస్తానడని అజారుద్దీన్ తెలిపాడు.

Dhoni not an intelligent Test captain Azharuddin

ధోని మంచి ఆటగాడు. అతని మీద కెప్టెన్సీ ఒత్తిడి లేకుంటే ఇంకా మంచి ప్రదర్శనను కనబరుస్తాడు. టెస్టు క్రికెట్లో ధోని స్దానాన్ని ఎవరైనా జస్టిఫై చెయ్యగలరా.. కానీ అతను కెప్టెన్ కాబట్టి అతనిని గౌరవిస్తామనేది నా అభిప్రాయం అని అన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్, ఆస్టేలియాలో జరిగిన టెస్టు మ్యాచ్‌లను గనుక గమనిస్తే ధోని కాన్పిడెన్స్ తక్కువగా ఉన్న విషయం గమనించవచ్చు.టెస్టు క్రికెట్లో రాహుల్ ద్రవిడ్ స్దానాన్ని ఎవరు భర్తీ చేయగలరు అన్న ప్రశ్నకు గాను.. రాహుల్ ద్రవిడ్ స్దానానికి రోహిత్ శర్మ తగిన న్యాయం చెయ్యగలడని అన్నారు. రోహిత్ శర్మ మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడు. అతనికి అన్ని రకాల ఫార్మెట్లలో ఆడే అవకాశాన్ని కల్పించాలి. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే తన స్దానాన్ని పదిలం చేసుకున్నాడు. 

Dhoni not an intelligent Test captain Azharuddin

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపిఎల్)-5లో ఎక్కువ మ్యాచ్‌లు ఉండడంతో యువ ఆటగాళ్లు సరైన ప్రదర్శనను కనబర్చలేక పోతున్నారనే విషయాన్ని అజారుద్దీన్ కొట్టిపారేశారు. టి20, టెస్టు క్రికెట్ రెండూ కూడా రెండు రకాల ఫార్మెట్లు. యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శనను కనబరుస్తుంటే తప్పులు పెద్దగా వెతకరు. అదే గనుక రెండు మూడు మ్యాచ్‌లలో ఫెయిల్ ఐతే వెంటనే వారి ప్రదర్శనను విమర్శిస్తుంటారు.

Dhoni not an intelligent Test captain Azharuddin

అసలు ధోని విమర్శలు చేస్తున్న అజారుద్దీన్ ఒక్కసారి తన గతం గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే.. అజారుధ్దీన్ లాగా ధోని ఏ కుంభకోణంలోను ఇరుక్కుకోలేదు కాబట్టి. ఎవరైన ఇతరులను విమర్శన చేసే ముందు మనపై ఉన్న విమర్శను గుర్తుకు తెచ్చుకోవాలని.. ధోని అభిమానులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Power star pawan kalyan fired hero nitin
Dammu vs adhinayakudu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more