Priyanka chopra worth rs 9 crore

Priyanka Chopra worth Rs 9 crore? Priyanka Chopra, Priyanka offered 9 crore,Zanjeer Remak,Teri Meri Kahaani,Priyanka Chopra,kunal kohli

Priyanka Chopra worth Rs 9 crore?

Priyanka.gif

Posted: 04/14/2012 04:19 PM IST
Priyanka chopra worth rs 9 crore

Priyanka Chopra worth Rs 9 crore?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ బాలీవుడ్ ఎంట్రీ పక్కా ప్లానింగ్ తో జరుగుతుంది. అమితాబ్ నటించిన జంజీర్ రీమేక్ తో చరణ్ బాలీవుడ్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసేందుకు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోలు షారూక్, అక్షయ్ కన్నాల సరసన బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు జంజీర్ కి డేట్స్ అడ్జస్ట్ చేసిందని సమాచారం.

అయితే ప్రియాంకతో పాటు ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, విలన్ గా అర్జున్ రామ్ పాల్ కూడా నటిస్తున్నారని సమాచారం. అపూర్వలఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమా కు ప్రియాంక తన రేటును బాగా పెంచిదని బాలీవుడ్ నిర్మాతలు అంటున్నారు.

Priyanka Chopra worth Rs 9 crore?

హిందీ చిత్రసీమలో   కథానాయికల మధ్య పోటీ పేరిగింది.   అదీ కూడా  ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ ల మధ్య పోటీ బాగా   కనిపిస్తోంది.   గతంలో జంజీర్ చిత్రానికి  కరీనా  రూ. 8కోట్లు తీసుకుందని  చెబుతున్నారు.  అది మనస్సు పెట్టుకున్న ప్రియాంక చోప్రా కరీనా కంటే  ఒక కోటి  ఎక్కువ తీసుకోవాలనే ఉధ్దేశంతో.. నిర్మాతలకు  తన రేటు 9 కోట్లని  ఘాట్ గా చెప్పిందట.  అంతే నిర్మాతలు మొదటి షాక్ తిన్నా...  తరువాత .. తమ అవసరం కాబట్టి  9 కోట్లకే  ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.  ఇప్పుడు  ప్రియాంక చోప్రా  కరీనాను దాటిపోయిందని  చెబుతున్నారు.  బాలీవుడ్  లో ఇప్పటివరకు 9 కోట్లు ఎవరు తీసుకోలేదట.  బాలీవుడ్ లో  9 కోట్లు తీసుకున్న మొదటి  హీరోయిన్ గా  ప్రియాంక చోప్రా  పేరు దక్కించుకుంది.




If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dammu vs adhinayakudu
Katrina kaif scared of fitness training for dhoom 3  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more