Dammu vs adhinayakudu

Dammu vs Adhinayakudu,Will Dammu Sacrifice nor adinayakuduDammu vs AdhinayakuduDammu vs Adhinayakudu

Dammu vs Adhinayakudu

Dammu.gif

Posted: 04/14/2012 04:51 PM IST
Dammu vs adhinayakudu

Adhinayakudu, dammu Movie pressure

బాలకృష్ణ తాజా సినిమా ‘అధినాయకుడు’ ఏప్రిల్ 19న విడుదలకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు మరొక నందమూరి హీరో జూ ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము’ చిత్రం కూడా ఇదే నెలలో 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.వాస్తవానికి అధినాయకుడు సినిమా ఈ రోజు(ఏప్రిల్ 12)న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల విడుదల 19 వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ఈ ఇద్దరు నందమూరి హీరోల సినిమాల మధ్య గ్యాప్ కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో రెండు చిత్రాల నిర్మాతల్లోనూ ఆందోళన నెలకొంది.

ఒక వేళ ఏ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా...ఆ సినిమా భారీగా నష్ట పోతుందని, అంతా బాగుండి రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా రెండు సినిమాలు ఒకేసారి ఆడటం వల్ల కలెక్షన్లు తగ్గిపోయని నిర్మాతలు భయ పడుతున్నారు. మరో వైపు అభిమానులు కూడా రెండు సినిమాలు ఒకేసారి రావడంపై అసంతృప్తిగా ఉన్నారు.

dammu_vs_adinaykudu

అయితే ఈ రెండు సినిమాల్లోకెల్లా ‘అధినాయకుడు’ సినిమాపైనే ఎక్కువ ఒత్తిడి ఉందని, ఆ సినిమా నిర్మాతలు విడుదలపై డైలమాలో ఉన్నారని, అందుకే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు అనే వాదన వినిపిస్తోంది. అధినాయకుడు సినిమా A సర్టిఫికెట్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ రాక తగ్గిపోతుందని, సమ్మర్లో కుటుంబ సమేతంగా పిల్లలతో వచ్చే వారు ఇతర సినిమాల వైపు మళ్లే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారట

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhoni not an intelligent test captain azharuddin
Priyanka chopra worth rs 9 crore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more