Tamannas special love for mega family

Tamannas Special Love For Mega Family,tamanna, tamanna hot, mega family, allu arjun, ram charan,easymovies,easy movies,andhra movies,andhramovies,telugu cinemas,allu arjun,mega family,ram charan,tamanna hot,

Tamannas Special Love For Mega Family

Tamanna.gif

Posted: 03/30/2012 11:43 AM IST
Tamannas special love for mega family

Tamannas Special Love For Mega Family

టాలీవుడ్ నుండి కొంత గ్యాప్ తీసుకున్న..మళ్లీ తన సత్తా చాటుంది హాట్ హీరోయిన్. ఇప్పుడు హాట్ హీరోయిన్ చేతిలో.. ప్రముఖ హీరోల సినిమాలు ఉన్నాయి. తన అదృష్టం మెగా ఫ్యామిలీతో ఇంక పెరిగిపోయిందని ఈ అందాల సుందరి చెబుతుంది. ఇటీవల జరిగిన మెగా తనయుడు ఆడియో ఫంక్షన్ లో ఆమె తన వినయాన్ని ప్రదర్శించి .. ప్రముఖల ప్రసంసలు పొందటమే కాకుండా .. వారి నుండి తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలనే ఆశను బయటపెట్టింది.

సినిమా హీరోయిన్లు… సినిమా సినిమాకు బాగా నేర్చుకుంటూ నైపుణ్యాన్ని పెంచుకుంటుంటారు.తమన్నా వచ్చింది. లేటెస్ట్‌గా రచ్చ షూటింగ్‌లో పాల్గొంది. మీకు బాగా డాన్స్‌ వచ్చు కదా…. అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌లో ఎవరు డాన్స్‌ బాగా చేస్తారంటూ.. అడిగితే…. నేను వారిద్దరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నానంది.

అల్లు అర్జున్‌తో నటించేటప్పుడు చాలా మెళుకువలు నేర్చుకున్నాను. ఇప్పుడు రామ్‌ చరణ్‌తో డాన్స్‌ చేస్తుంటే.. మరికొన్ని నేర్చుకున్నానని చాలా తెలివిగా చెప్పింది. వీరిద్దరితో కలిసి నటించారు. మరి.. పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవితో కలిసి నటించాల్సి వస్తే? అని అడిగితే…. కుర్చీలోంచి కాస్త ముందుకు జరిగి.. ఆనందంతో…. అంతకంటే అదృష్టమా? ఇద్దరితో కలిసి నటిస్తానని చెప్పింది.

Tamannas Special Love For Mega Family

మరి సినిమాల్లో బాబాయ్‌, అబ్బాయ్‌, నాన్న, పెదనాన్న అన్న సెంటిమెంట్‌లు లేవుగదా… గతంలో ఎన్‌టి.ఆర్‌.తో సావిత్రి, చెల్లిగా, చెలిగా నటించారు కదా. అదే స్ఫూర్తంటూ హితోపదేశం చేసింది తెల్లటి భామ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hari krishnas controversial statements
Cag report exposes major land scam in andhra pradesh during  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more