Allu aravinds grand party for chirus seat

Allu Aravind's grand party for Chiru's seatchiranjeevi and allu aravind,PRP President and Tirumala legislator K. Chiranjeevi, celebrate Brother In Law Chiranjeevi's Rajya Sabha

Allu Aravind's grand party for Chiru's seat chiranjeevi and allu aravind

chiranjeevi.gif

Posted: 03/29/2012 05:02 PM IST
Allu aravinds grand party for chirus seat

chiranjeevi and allu aravind

తిరుపతి ఎమ్మెల్యే మెగా స్టార్ కు ప్రమోషన్ రావటంతో.. మెగా అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం వరకే పరిమితమైన చిరంజీవి. ఇక నుండి ఢిల్లీ లో తన మెగా పవర్ చూపించబోతున్నాడ. మెగా తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. చిరంజీవి ఎప్పుడు ఆర్భాటలాకు పోకుండా సింపుల్ గా ఉంటాడు. ఆయన సింపుల్ తనం ఈ రోజు ఢిల్లీ స్థాయిలోకి తీసుకువెళ్లాయి.

ఇదే రాజ్యసభ సీటు ఇంక ఎవరికైన వస్తే.. వారు మాత్రం వారం రోజులు పండుగ చేసుకుంటారు. అంతేకాకుండా .. ఆ నాయకుడి మీద ఉన్న అభిమానంతో.. రోడ్డుకు ఇరువైపు పెద్ద పెద్ద కటౌవుట్ లు రచ్చ రచ్చ చేస్తారు. ఇలాంటి చిరంజీవికి పెద్దగా నచ్చావు. అందరితో హాయిగా నవ్వుతూ ఉండటమే ఆయనకు ఇష్టం . కానీ గ్రేట్ దర్శకుడు , నిర్మాత అయిన అల్లు అరవింద్ గారు మాత్రం తన బావకు రాజ్య సభ సీటు వచ్చిన ఆనందాన్ని అందరితో పంచుకుంటాను అని.. ప్రముఖలకు భారీ ఎత్తున విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

chiranjeevi and allu aravind

అల్లు అరవింద్ గారు ఏర్పాటు చేసిన విందుకు ప్రముఖ నాయకులు, దర్శకులు, హాజరైనట్లు తెలుస్తుంది. ఈ విందులో బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, శ్రీనువైట్ల, దిల్ రాజ్, బ్రహ్మనందం, మంత్రి కన్నా, ఇంక అనేక మంది ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తుంది. అల్లు అరవింద్ ఇచ్చిన విందుకు సినిమా హీరోయిన్స్ కూడా హాజరైనట్లు తెలుస్తుంది. విందుకు వచ్చిన ప్రముఖులందరు.. చిరంజీవి పై పొగడ్తల వర్షం కురిపించినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చిరంజీవి గారు రాజ్యసీటు నుండి ఇంక ఉన్నత స్థాయిని అధికమించాలని విందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కోరుకున్నారని..ఫిలింనగర్ న్యూస్. ఈ విందులో (చిరు–అల్లు) బావమరుదల అనురాగం చూసి వచ్చిన ప్రముఖులు చాలా ఆనందపడ్డారని తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hansika offers prayers at tirumala
Ys vivekananda reddy to start deeksha at jantar mantar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more