Gopichands new movie announced

Gopichands new movie announced, Gopichand New Movie Launch Photo Gallery, Gopichand New Movie Launch Photos, Gopichand New Movie Opening Stills, Gopichand New,Gopichand, Tapsee,

Gopichands new movie announced

Gopichands.gif

Posted: 03/15/2012 06:32 PM IST
Gopichands new movie announced

Gopichands new movie announced

‘‘తనివి తీరాలేదు.. నా మనస్సు నిండాలేదు’’ నీ మీద ఆశ చావలేదు.. అందుకే మరొసారి నీకు అవకాశం ఇచ్చానని అంటున్నా తాప్సీ మొగుడు. మొదటి సారి మొగుడు కొట్టిన దెబ్బలకు వెన్నపుస రాసుకున్న తాప్సీ.. మరల అదే మొగుడు కోసం పరిగెత్తుకు వచ్చింది. మొదటి సారి ఈ జంటను టాలీవుడ్ ప్రజలు రిజక్ట్ చేశారు. అయినా ఈ సారి సరికొత్తదనంతో, టాలీవుడ్ ప్రజలకు ప్రత్యేక మైన అందాలను పరిచయం చేయాలని . ఈ జంట మళ్లీ తెరపైకి వస్తున్నారు. అసలు ఇక్కడ విషయం ఏమిటంటే.. ఒక్కసారి కోరిక పుట్టినప్పడు .. ఆ కోరికను ఎలగైన తీర్చుకోవాలి. అదే కోరిక మళ్లీ ఆశలు రేపితే మాత్రం .. అది నిజంగానే ప్రేమ ఉన్నట్లేనని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు హీరో గోపిచంద్ పరిస్థితి అలాగే ఉందని .. సినీ వర్గాలు అంటున్నాయి.

మొన్నటి వరకు గోపీచంద్ పెళ్లి అని పుకార్లు పుట్టి.. తనకు కాబోయే మామను సైతం మరిచిపోయే విధంగా చేశాయి. ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వటంతో.. గోపిచంద్ .. చాలా ఆందోళనకు గురైనట్లు ..టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ బాధ నుండి కోలుకున్న గోపిచంద్ .. కొత్త సినిమా చేయ్యటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. ఎక్కడైతే ఆనందం కోల్పోయామో అక్కడే తమ ఆనందాన్ని పంచుకోవాలని గోపిచంద్ తను చేయబోయే సినిమాలో తాప్సీని రీకమెండ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ తెల్ల పిల్ల కూడా గోపిచంద్ తో సినిమా అనేసరికి .. ఎగిరిగంతేసి ఒప్పుకుందని సమాచారం. అయిన మొగుడు చేసిన అనుభవాలు ఎక్కడికి పోతాయాని .. తాప్సీ అభిమానులు అంటున్నారు. గోపీ చంద్ తెల్ల పిల్లను కావాలని అడగటం పై .. టాలీవుడ్ లో అనేక పుకార్లు పుట్టాయి.

గోపీచంద్, తాప్సీ అయితే ఆమెను మాత్రం వదిలేది లేదన్నట్లుగా తన తదుపరి చిత్రంలోనూ గోపీచంద్ తీసుకున్నాడు. యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ నిధి అన్వేషణలో పూర్తిగా మునిగి తేలనున్నాడు. గోపీచంద్- చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఒక్కడున్నాడు’ చిత్రం తర్వాత మళ్లీ అయిదేళ్ల విరామం తీసుకుని వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ తమ శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదొక సాహసంతో కూడుకున్న యాక్షన్ చిత్రం. ప్రపంచదేశాలన్నింటిలో ప్రమాదకరమైనదిగా పరిగణించే ఓ దేశంలో అతివిలువైన ఓ నిధి ఉంటుంది. ఆ నిధిని ఓ సామాన్యుడు ఎలా సాధించాడు అనేది ఈ సినిమా కథాంశం. కథకు తగ్గట్టు జోర్డాన్, రాజస్థాన్, లడక్‌లలో చిత్రీకరణకు ప్లాన్ చేశాం. ఇందులో గోపీచంద్ పాత్ర, ప్రవర్తన భిన్నంగా ఉంటాయి. ఈ ఆధునిక యుగంలో జరిగే ట్రెజర్ హంట్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుందని చెబుతున్నారు.

గతంలో గోపీ చంద్ పై తాప్సీ మద్య మంచి కేమిస్ట్రీ జరిగిందని త్వరలో పెళ్లి చేసుకుంటారనే పుకార్లు షికార్లు చేశాయి. ఆ పుకార్లు మొగుడు సినిమా విడుదలైన తరువాత కనిపించన దూరం వెళ్లినాయి. మరళ తిరిగి .. ఈ రోజు పుట్టాయి. ఇప్పుడు చేయ్యబోయే సినిమా తో ఈ ఇద్దరు ఒకటి అవుతారనే మాటలు ..టాలీవుడ్ లో పెద్ద టాపిక్ గా మారింది. గోపీ చంద్ , తాప్సీ మొగుడు లో చేసిన నటన చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. మరీ సినిమాలో ఆ నటనను మించిపోతారని సినిమా విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan wants devi sri prasad music for zanjeer
Kajal learns a new language  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more