Kajal learns a new language

Kajal learns a new language,Maatran, Kajal Agarwal, Surya,Kajal Learns A New Language For Suriya,kajal,suriya,tamil Movie News, tamanna, hansica, Trisha,

Kajal learns a new language

Kajal.gif

Posted: 03/15/2012 04:37 PM IST
Kajal learns a new language

Kajal learns a new language

ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ మద్య పోటీ పెరిగిపోయింది. పోటీ అంటే సినిమాల పోటీ కాదు. కొత్త బాషల నేర్చుకోవటంలో ఈ ముద్దుగుమ్మలు పోటీపడుతున్నారు. 12 సంవత్సరాల నుండి టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న త్రిష .. ఇటీవల కాలంలోనే.. ఒక గురువు దగ్గర తెలుగు నేర్చుకున్న విషయం తెలిసిందే. అలాగే తెల్లపిల్ల తాప్పి కూడా .. తమిళం ,తెలుగు రెండు బాషలు నేర్చుకుంటుంది. తాప్సీ తెలుగు నేర్చుకోవటంతో ఆమె తన సినిమాలకు డబ్బింగ్ చెప్పే స్థాయికి వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే కోలీవుడ్ బిజీ అయిన తెలుగు హీరోయిన్స్ , తమన్నా, హన్సిక , వీరు కూడా తెలుగు, తమిళం బాషలను నేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది. తమన్న మొన్న జరిగిన ‘రచ్చ’ ఆడియో ఫంక్షన్ లో కొంచెం తెలుగు మాట్లాడిన విషయం టాలీవుడ్ వారికి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో .. మగధీర లవర్ ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

కాజల్ కు తెలియనిది తెలుసుకోవడం చాలా ఇష్టమని చెబుతుంది. అందుకే రష్యన్ భాషను నేర్చుకోవటానికి చాలా కుస్తీ పడుతుందని..తమిళ వర్గాలు అంటున్నాయి. తమిళంలో పెద్ద హిట్స్ చూడని ముద్గుగుమ్మ కాజల్ అగర్వాల్ ఇప్పుడు రష్యా భాష నేర్చుకుంటోందట. సూర్యతో కలిసి మాత్రాన్ తమిళ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో సహజంగా కనిపించడానికి ఆమె రష్యా భాషపై పట్టు సాధించాలని పట్టుబడుతోందని అంటున్నారు. ఈ సినిమా రెండు భాషల్లో నిర్మితమవుతోంది. ఈ సినిమాలో కాజల్ పోషిస్తున్న పాత్ర రష్యన్ భాషను గలగలా మాట్లాడేస్తోందట. పర్ఫెక్ట్ డిక్షన్ కోసం ఆమె రష్యా భాషలో ప్రావీణ్యం సంపాదించాలని అనుకుంటోందని చెబుతున్నారు.

రష్యా భాషను నేర్పడానికి రష్యా నుంచి ఓ శిక్షుకుడిని పిలిపించుకున్నట్లు సమాచారం. ఆమె చాలా తొందరగా పరాయి భాషపై పట్టు సాధిస్తోందని చెబుతున్నారు. రష్యన్ భాషలో కాజల్ మాట్లాడే తీరు చూసి.. ఆ చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. కాజల్ రష్యన్ బాష బాగా నచ్చిందట . అందుకే నేర్చుకోవడం సులువైందని కాజల్ చెబుతుంది. చిత్రం చాలా భాగం షూటింగ్ రష్యాలో జరిగింది. ఈ సినిమాకు కెవి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gopichands new movie announced
Tdp mlc nannapaneni rajakumari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more