Is kareena kapoor pregnant

Is Kareena Kapoor pregnant,kareena kapoor, saif ali khan, pregnant, heroine, agent vinod,agent vinod,heroine,pregnant,saif ali khan

Is Kareena Kapoor pregnant

Kareena.gif

Posted: 03/14/2012 05:34 PM IST
Is kareena kapoor pregnant

Kareena-Kapoor-is-not-pregnant

కరీనా కపూర్ పెళ్లికి ముందే గర్భం దాల్చిందా? ప్రస్తుతం ఈ విషయం గురించే జోరుగా చర్చ సాగుతోంది. దీనికి కారణం.. ఇటీవల కరీనా గర్భంతో ఉన్నట్టుగా ఓ పొటో బయటికి రావడమే. కరీనాకపూర్ ప్రెగ్నెంట్ అట, బాలీవుడ్‌లో ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్న గాసిప్ ఇది. కనిపించీ కనిపించని నాలుగు నెలల గర్భం ధరించిన మాదిరి ఆమె ఓ షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తున్న ఫొటోలు ఇంటర్‌నెట్‌లో ప్రత్యక్షమవ్వడమే ఈ గాసిప్‌కు కారణం. ఇదిలా ఉండగా గాసిప్‌కు ఊతమిచ్చేలా ఉన్న ఆ ఫొటోలు కొందరు బాలీవుడ్ నిర్మాతల హృదయాల్లో కల్లోలం రేపుతున్నాయి.

అసలు కారణం దర్శకుడు మధుర్ భండార్కర్ రంగంలోకి దిగాల్సిందే అని కరీనా అంటున్నారు. ఇప్పుడు ఈ పుకార్లు కు , ఆయనకు సంబందం ఏమిటీ? అంటే దీనికి కారణం ఆయనే అని కరీనా చెబుతుంది. కరీనా కపూర్ ప్రస్తుతం మధుర్ దర్శకత్వంలో హీరోయిన్ అనే చిత్రం చేస్తోంది. ఆ సీనిమా కొన్ని సన్నివేశాల్లో కరీనా గర్భవతిగా నటించిందట. ఇప్పుడు ఆ ఫోటోలను దర్శకుడు ఇంటర్నెట్ లో పోస్ట్ చేశాడని కరీనా అంటుంది.

కరీనా ప్రస్తుతం దాదాపు ఓ అరడజను చిత్రాలకు సైన్ చేశారు. ఇంతలో ఈ ఫొటోల మర్మం ఏంటి అంటూ సదరు నిర్మాతలు హైరానా పడిపోతున్నారట. దీనిపై వివరణ అడగడానికి బాలీవుడ్ మీడియా ప్రయత్నించగా -అది పనికిమాలిన గాసిప్ అంటూ వారిపై అంతెత్తు లేచారట కరీనా.నిజం ఏమిటో ప్రజలకు తెలియాలంటే మీరు మాట్లాడటమే కరెక్ట్ అనుకుంటాను? అని మీడియా మరోసారి వత్తిడి చేయగా… చెత్త గాసిప్పులు తీసుకొచ్చి వివరణ అడిగితే నేను సమాధానం చెప్పాలా? మీ కంటి ముందే నేను కనిపిస్తున్నానుగా. కరీనా బాధాలు చూసిన దర్శకుడు అది సినిమాలోని ఫొటోనే అనవసరంగా పుకార్లు పుట్టించవద్దు అని చెప్పాడని కరీనా అంటుంది.

ఎవడో పనికిమాలిన వాడు చేసిన మార్ఫింగ్ అది అంటూ కస్సుబుస్సులాడారట కరీనా. మరోపక్క సైఫ్ సైతం కరీనా ప్రెగ్నెన్సీపై వచ్చిన గాసిప్పులను కొట్టిపారేశారు. టైంపాస్‌కి సృష్టించే ఇలాంటి గాసిప్పులకు స్పందించడం అంటే అంతకన్నా తెలివితక్కువ పని మరొకటుండదు అన్నారు సైఫ్. ఇదిలా ఉండగా ఇలాంటి వాటిని ఫేస్ చేసేబదులు చక్కగా ఇద్దరూ పెళ్ళి చేసుకోవచ్చుకదా?’’ అని శ్రేయోభిలాషులు కరీనాకు సలహాలు ఇస్తున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sriya live item song in reema sen marriage
Jayasudha shows courtesy towards media people  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more