Jayasudha shows courtesy towards media people

jayasudha shows courtesy towards media people, Heroine Jayasudha, MLA Jayasudha, Assembly, secunderabad, People, Media People ,

jayasudha shows courtesy towards media people

jayasudha.gif

Posted: 03/14/2012 04:40 PM IST
Jayasudha shows courtesy towards media people

jayasudha shows courtesy towards media people

ఆలనాటి నటి ..ఈనాటి ఎమ్యేల్యే గా .. ప్రజల ముందుకు వచ్చిన ..పాత గ్లామర్ కొత్తగా కన్పిస్తున్న జయసుధ. అందానికి.... అందం, అభినయానికి....అభినయం.. జయసుధ. తన గ్లామర్ తో .. అసెంబ్లీ హాల్లో .. జయసుధ హల్ చల్ చేస్తుంది. ఆమె అందం చూసిన వారు .. ఈయస్సులో ఇంత గ్లామరా? అని అనుకుంటున్నారు. ఈ గ్లామర్ ఎమ్మేల్యేతో .. ఫోటోలు దిగటానికి అసెంబ్లీలో చాలా మంది ఎదురు చూస్తున్నారట. అంతే కాకుండా .. అసెంబ్లీ పనిచేసే సిబ్బంది కూడా .. జయసుధతో పోటో దిగాలని కోరిక ఉందని చెబుతున్నారు.

అయితే ఎమ్మెల్యే జయసుధ తన అందానికి మెరుగులు దిద్దుతూ.. తన పబ్లిసీటి కోసం .. మీడియా వారిపై ప్రేమ ఒలకపోస్తుందట. అంటే ఫ్రీ మీడియా కవరేజ్ కోసం.. జయసుధ పాట్లు పడుతున్నట్లు తెలుస్తుంది. మీడియా ప్రతినిధులపై జయసుధ జాలీ చూపిస్తుందని మీడియా వారు అంటున్నారు. ఎందుకంటే .. అసెంబ్లీలో జరిగిన ఒక సన్నివేశం ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ అసెంబ్లీ నుండి బయటకు వస్తూ..మీడియా వారి చూసి.. మీరు అసెంబ్లీ జరుగుతున్నంత సేపు లాబీల్లో గంటల తరబడి ఎలా నిల్చోని ఉంటున్నారు? మీకు కూర్చునే సదుపాయం కూడా లేదు కాద అని మీడియా ప్రతినిధులను జయసుధ అడిగేసరికి.. మీడియా వారు .. ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారట. అంటే మా గురించి ఆలోచించే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని మీడియా ప్రతినిధులు మనస్సులో అనుకున్నారట. అయితే అసలు విషయం అదికాదట.. జయసుధ ఎప్పుడు పబ్లిక్ సమస్యల పై కానీ, తన నియోజక వర్గ సమస్యలపై కానీ .. అసెంబ్లీలో మాట్లాడింది లేదు. ఆమె ఫోటో పేపర్లో రావాలంటే.. ఇలాంటి చేయాలని జయసుధకు ఎవరో చెప్పారట. అందుకని ఆమె అప్పటి నుండి మీడియా ప్రేమ ఒలకపోస్తుందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.

సందట్లో సడేమియా లాగ .. అక్కడే ఉన్న కొంత మంది మార్షల్స్ జయసుధతో ఫొటో దిగాలనే కోరికను ఆమె చెప్పారట. అంతే జయసుధ కూడా తన వల్ల వారికి ఆనందం కలుగుతుందంటే.. నేను తప్పకుండా ఫోటో దిగుతానని జయసుధ మార్షల్స్ తో ఫోటాలకు ఫోజులు ఇచ్చిందని ..అసెంబ్లీ సిబ్బంది అంటున్నారు.

జయసుధ సికింద్రాబాద్ ఎమ్మెల్యే గా ఉండి తన నియోజక వర్గంలోని సమస్యలను పట్టించుకోలేదు గానీ.. అసెంబ్లీ లో ఉన్న మీడియా ప్రతినిధుల సమస్యలను బాగా పట్టించుకుంటుందని.. సికింద్రాబాద్ ప్రజలు అంటున్నారు. అంటే గెలిపించిన వారికంటే.. ఫోటోలు దీసేవారికే జయసుధ ప్రాదాన్యత ఇచ్చిందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. అంతేకాకుండా.. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో జయసుధ మీడియా ప్రతినిధుల సమస్యలపై పోరాటం చేసిన ఆశ్చర్యం లేదని .. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Is kareena kapoor pregnant
Mulayam singh yadav akhilesh yadav meet prakash karat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more