సాధారణంగా అయితే గుండెకు రక్త సరఫరా ఆగిపోతే ‘గుండెపోటు’ వస్తుంది. దీని కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలసిందే. మరి దీనికి కారణం మన శరీరంలో కొవ్వు పేర్కొని పోవడమే. కొవ్వు ఎక్కువ కాలరీలు ఉన్న పదార్ధాలను తీసుకోవడం వలన తయారు అవుతుంది. గుండెపోటు రావడం అనేది మన చేతిలో ఉండదు. కానీ ఇక్కడ ఓ హోటల్ కి వెళితే మాత్రం గుండె పోటు తెప్పిస్తారట.
అసలు విషయం ఏంటంటే... లాస్ వేగాస్ లో ఓ హోటల్ ఉంది. ఆ హోటల్ పేరు ‘హార్ట్ ఎటాక్ గ్రిల్’. ఎవరైనా అక్కడికి వెళితే వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉందట. (గో వే, ఇఫ్ యు కమ్ టు దిస్ ప్లేస్, ఇట్స్ గోయింగ్ టు కిల్ యూ ) అని ఆ హోటల్ కి ఉప శీర్షిక కూడా పెట్టుకున్నారు.ఆ హోటల్ పేరుకు తగ్గట్లుగానే ఈ మధ్య ఓ 40 ఏళ్ళ పెద్ద మనిషి ఈ హోటల్ కి వచ్చి మెనూలో ఉన్న రకరకాల గుండె సర్జరీల పేర్లలో నుండి ‘ట్రిపుల్ బైపాస్ బర్గర్’ పేరుతో ఉన్న వంటకాన్ని తెప్పించుకున్నాడు. మాంసం, చీజ్ తో చేసిన ఆరువేల క్యాలరీల బర్గర్ అది. దాన్ని తినడం మొదలు పెట్టిన కాసేపటికే ఆయనకు గుండెనొప్పి మొదలైందట. అలా బైపాస్ బర్గర్ తిని పాపం బైపాస్ సర్జరీ చేయించుకునే స్థితికి తెచ్చుకున్నాడాయన.
ఈ సంఘటనతో ఇప్పుడు ఈ హోటల్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నిజానికి కొన్నేళ్ళ కిందట దీన్ని ప్రారంభించినప్పుడే స్థానికంగా చాలా విమర్శలు వచ్చాయి. వేల క్యాలరీలు ఉండే ఇక్కడి జంక్ ఫుడ్ ను తింటే గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మరి. విచిత్రం ఏంటంటే... దాన్ని తినడానికే జనాలు ఎగబడి రావటం విశేషం. కలికాలం అంటే ఇదేనేమో...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more