Gabbar singh punch dialogues

Gabbar Singh punch dialogues,dialogues,gabbar singh,gabbar singh stills,ganesh babu,harish shankar,megafans,news,parameswara arts,pawan kalyan,pawan kalyan fans, pawanfans, pawanism,powerstar pawan kalyan,trailers

Gabbar Singh punch dialogues

Gabbar.gif

Posted: 02/29/2012 06:09 PM IST
Gabbar singh punch dialogues

Gabbar Singh punch dialogues

హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈచిత్రంలో పవన్ కొండవీడు పోలీస్ గా కనిపించబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ‘గబ్బర్ సింగ్’ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. తొలిరోజే ఈ టీజర్ కు టెర్రిఫిక్ రెస్పాన్ష వచ్చింది. ‘నాకు కొంచెం తిక్కుంది..కానీ దానికి ఓ లెక్క ఉంది’ అంటూ పవన్ చెబుతున్న డైలాగ్ అదిరిపోయింది అంటున్నారు అభిమానులు. ‘గబ్బర్ సింగ్’ టీజర్ యూ ట్యూబ్ లోనూ సంచలనాలు నమోదు చేస్తోంది. వపన్ కళ్యాణ్ గత సినిమా ‘పంజా’ తొలి రోజే 2 లక్షల మైలురాయిని దాటితే గబ్బర్ సింగ్ టీజర్ తొలి 20 గంటల్లోనే 4 లక్షల మైలురాయిని క్రాస్ చేసింది. గబ్బర్ సింగ్ టీజరే ఇలా రికార్డులు నమోదు చేస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టీజర్ రిలీజ్ అయిన క్షణం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి, ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి లుక్ అదిరిందని, టీజర్ చూస్తే డెఫినెట్‌గా ఇది రికార్డులు సృష్టించే చిత్రం అవుతుందని అంటున్నారు. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన ‘నాక్కొంచెం తిక్కుంది...కానీ, దానికో లెక్కుంది’ డైలాగ్ సూపర్ అంటున్నారు. ఇలాంటి సూపర్ డైలాగ్స్ హరీష్ శంకర్ ఈ సినిమా కోసం ఎన్నో రాశారట. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ చెప్పే ప్రతీ డైలాగ్‌కు జనం చప్పట్లు కొడతారని దర్శకుడు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే నెం.1 హిట్ గా నిలబడ్డమే కాదు, కలెక్షన్స్ లో కొత్త రికార్డులు సృష్టిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలెట్ గా నిలుస్తుంది. ఏప్రిల్ చివరి వారంలోగానీ, మే ఫస్ట్ వీక్‌లో గానీ ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అవుతుందని అంటున్నారు.

చిత్రం డెఫనెట్ గా అన్ని ఎక్స్‌పెక్టేసన్స్‌ని రీచ్ అవుతుంది. సల్మాన్ ఖాన్ బాడీలాంగ్వేజ్ కి అనుగుణంగా రూపొందిన ‘దబాంగ్’ హిందీలో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ కి, మేనరిజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టరైజేషన్ తో ఫుల్ మీల్స్ గా రాబోతున్న సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఫైట్స్ ఇంతకుముందెన్నడూ రాని విధంగా కొత్తకోణంలో నావెల్టీగా ఉంటాయని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ గత సినిమాల్లో కూడా ప్రత్యకత ఉంటుందని అందరి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కూడా చాలా డిపెరెంట్ గా పవన్ కనిపిస్తాడని చెబుతున్నాడు. పవన్ కళ్యాన్ చెప్పిన డైలాగ్ లు కూడా పవన్ నిజా జీవితం నుండి పుట్టినవిగా ఉన్నాయని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. పవన్ కు నిజంగానే కొంచెం తిక్క ఉందని .. పవన్ సన్నిహితులు అంటున్నారు. ఈ సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్.. యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పడు ఎక్కడు చూసిన యువత.. ఇదే డైలాగ్ అనటం పరిపాటిగా మారిపోయిందని అభిమానులు అంటున్నారు. పవన్ తిక్క యువతకు బాగా పాకిందని సినిమా విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi and varun gandhi
Highest paid bollywood actress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more