Kangana ranaut inspired by jackie chan

Kangana Ranaut inspired by Jackie Chan,Kangana Ranaut,Kangana,Jackie Chan,Hrithik Roshan,Avata,angana Ranaut inspired by Jackie Chan

Kangana Ranaut inspired by Jackie Chan

Kangana.gif

Posted: 02/15/2012 04:24 PM IST
Kangana ranaut inspired by jackie chan

Kangana Ranaut inspired by Jackie Chan

జైపూర్ జిలేబీలా ఉండే కంగనా రనౌత్ హీరోయినా కారణం ఒక వ్యక్తి ఉన్నాడని చెబుతుంది. వ్యక్తి స్పూర్తితో బాలీవుడ్ హీరోయిన్ గా పరిచయం జరిగిందట. ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చిన కంగనా.. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉండాలనేది ఆమె కోరికని చెబుతుందట. తెలుగు తెర పై కూడా ఏక్ నిరంజన్ అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు తన అందాలను పరిచయం చేసింది. తెలుగు కంగనాకు అంతగా ఆదరణ లభించలేదు. ఆమె బాలీవుడ్ స్టార్ హీరోస్ తో నటించాలని కంగనా చెబుతుంది. అసలు ఆమె బాలీవుడ్ ఎలా వచ్చింది? ఆమె వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? కంగన అతను కోసం అనేక విద్యలు కూడా నేర్చుకుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

కంగనా రనౌత్ ప్రస్తుతం క్రిష్-3 లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇందుకోసం ఆమె రణ విద్యలు, కిక్ బాక్సింగ్ , యోగా నేర్చుకొంటోంది. ఇంతకీ ఆమె సినిమాలో ఏం చేయాలి? చిత్ర కథానాయకుడు రోషన్ తో పోరాట సన్నివేశాల్లో తలపడాలి. ప్రతినాయిక ఛాయలున్న పాత్రను కంగన పోషించడం విశేషం. అయితే ఇంతకాలం ఆమెను ఓ అందాల భామగానే చూశారని , ఇప్పడు యాక్షన్ ఇమేజ్ కూడా తెచ్చుకోవాలనిపించదని కంగనా అంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

కంగనా ఇలా చేయటం వెనక ఒక వ్యక్తి ఉన్నడని చెబుతుంది. హాలీవుడ్ హీరో జాకీచాన్ కంగనాకు స్పూర్తి . చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి ఆయన చేసిన పోరాటాల్ని కంగనా అనుకరించేదని చెబుతుంది. కంగనా కు జాకీచన్ చేసిన సినిమాలు ఇష్టమైన సినిమాలు చాలా ఉన్నాయని కూడా చెబుతుంది. అయితే వాటి పేర్లు చెప్పటం చాలా కష్టమని కూడా అంటుంది. అందులో ముఖ్యంగా ప్రాజెక్ట్, పోలీస్ స్టోరీ , రష్ అవర్ లాంటి సినిమాలు కూడా ఇష్టమేనని చెబుతుంది. ఏమైన పోరాటాలు చేయడం ఒక్క జాకీచాన్ వల్లే అవుతుందని కంగన అంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఒక కంగనా జాకీచాన్ సినిమాలపై ఎందుకు ప్రేమ పెంచుకుందో మాత్రం ఎవరికి తెలియదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏమైనా క్రిష్-3 సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sanjay dutt biography on cards
Ss rajamouli meet cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more