Salman khan asin marriage gossip news

Salman Khan Asin Marriage Gossip news,bollywood, bollywoodbackstage, gossip, entertianment, Salman, Khan, Asin, marriage, wedding,Salman Khan is Dating with Asin

Salman Khan Asin Marriage Gossip news

Salman3.gif

Posted: 02/10/2012 11:02 AM IST
Salman khan asin marriage gossip news

Salman Khan Asin Marriage Gossip news

జెనీలియా, రితేష్‌ల పెళ్లి పుణ్యమా అని పెళ్లి కాకుండా మిగిలిన బాలీవుడ్ ప్రేమికులకు మీడియా నుంచి ‘మీ పెళ్ళెప్పుడు?’ అనే ప్రశ్న గట్టిగానే తగులుతోంది. వారిలో అసిన్ ఒకరు. ప్రస్తుతం అసిన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతమైపోతున్నారు. ఇటీవల సల్మాన్, అసిన్ అనుబంధంపై మీడియాలో రకరకాలుగా కథనాలు వెలువడ్డాయి. జెన్నీ వ్యవహారం పెళ్లి పీటల దాకా వచ్చేయడంతో... త్వరలో అసిన్ కూడా పెళ్లికూతురు కాబోతోందని, సల్మాన్ నిర్ణయంపైనే వారిద్దరి పెళ్లి ఆధారపడి ఉందని వివిధ టీవీ చానల్స్‌లో కథనాలు వెలువడ్డాయి. దాంతో అసహనం పాలైన అసిన్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘నేను కేరళ అమ్మాయిని. సంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టినదాన్ని. నా పెళ్లి నా జన్మస్థలంలో, మా సంప్రదాయానికి తగ్గట్టుగా జరుగుతుంది. నేను ఎవరినీ ప్రేమించలేదు. ప్రేమించడానికి నేను ఈ రంగంలోకి రాలేదు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లలో సల్మాన్ కూడా ఒకరు. అంతేతప్ప ఆయనకూ నాకూ వేరే ఎలాంటి సంబంధం లేదు. పైగా ఆయన నాకంటే చాలా పెద్దవారు. సల్మాన్ పెళ్లాడాలనుకుంటే... నన్ను మించిన అందగత్తెలు చాలామంది క్యూలో ఉంటారు. ఆయనకు గానీ, నాకు గానీ మీరు ఊహించినట్టుగా ఎలాంటి ‘బంధం’ లేదు. మరో నాలుగేళ్ల తర్వాత నా పెళ్లి గురించి ఆలోచిస్తా. ఈ లోగా దయచేసి ఇలాంటివి పుట్టించొద్దు’’ అని ఆ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు అసిన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali special status in jail
Cbi searches sunil reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more