Cbi searches sunil reddy

CBI searches Sunil Reddy,Who is Sunil Reddy,N Sunil Reddy, entral Bureau of Investigation,

CBI searches Sunil Reddy

CBI.gif

Posted: 02/10/2012 10:54 AM IST
Cbi searches sunil reddy

CBI searches Sunil Reddy

కస్టడీ ముగిసే సమయానికి సునీల్‌రెడ్డి అసలు గు ట్టు విప్పాడు. దీంతో, ఆగమేఘాల మీద సీబీఐ అధికా రులు సునీల్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరిపా రు. ఎమ్మార్‌ప్రాపర్టీస్ కుంభకోణానికి సంబంధించి సునీ ల్ రెడ్డి తన లాకర్‌లో దాచిన కీలక పత్రాలతోపాటు కొం త నగదును సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సునీల్‌రెడ్డిని అరెస్టు చేసిన రోజున స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు మినహా.. సీబీఐ రెండున్నర రోజుల కస్టడీ లోనూ సునీల్‌రెడ్డి ఎటువంటి వివరాలనూ వెల్లడించలే దు.

దీంతో, మరో మూడు రోజులపాటు ఆయనను సీబీ ఐ తన కస్టడీలోకి తీసుకుంది. తొలి రెండు రోజులూ సునీల్ రెడ్డి పెద్దగా ఏమీ చెప్పలేదు. నిందితులిద్దరినీ దిల్‌కుషాకు తీసుకొచ్చిన సీబీఐ అధికారులు జేడీ, ఎస్పీ లేకుండానే ప్రశ్నించారు. ఈ సందర్భంగా సునీల్ వెల్లడించిన వివరాల ఆధారంగా ఒకటిన్నరకు సునీల్ రెడ్డిని మీడియా కంట పడకుండా వెనక నుంచి వాహనంలో ఎక్కించి ఆయన ఇంటికి తీసుకెళ్లా రు.
అక్కడ రహస్య లాకర్లలో దాచిన సూత్రధారుల జా బితా, సొమ్ము ఎవరెవరికి ఎంతెంత అందజేశారనే వివరాల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఆయన కస్టడీ ముగియడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు. మ రోవైపు, ఎమ్మార్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విజయ రాఘవ ను వరుసగా మూడో రోజూ దర్యాప్తు అధికారులు ప్ర శ్నించారు. కాగా.. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఢిల్లీ వెళ్లారు. సీబీఐ దర్యాప్తు తీరుపై ఐఏఎస్‌లు కేంద్రంలోని ఐఏఎస్‌లకు ఫిర్యాదులు చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో జేడీ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Salman khan asin marriage gossip news
Trisha ready to pair up with heroes irrespective of age  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more