Triangular contest likely in nagarkurnool by poll jc brothers

Triangular contest likely in Nagarkurnool by-poll jc-brothers,The Nagarkurnool Assembly constituency is set to witness a ... gave indications to give party ticket to Marri Janardhan Reddy of JC Brothers fame. ... TDP senior leader Devender Goud was asked to take up the responsibility

Triangular contest likely in Nagarkurnool by-poll jc-brothers,The Nagarkurnool Assembly constituency is set to witness a ... gave indications to give party ticket to Marri Janardhan Reddy of JC Brothers fame. ... TDP senior leader Devender Goud was asked to take up the responsibility

JC Brothers.gif

Posted: 01/18/2012 04:21 PM IST
Triangular contest likely in nagarkurnool by poll jc brothers

Triangular contest likely in Nagarkurnool by-poll jc-brothers

రాష్ట్రంలో జరగపోతున్న ఉప ఎన్నికలలో ప్రజలకు బంఫర్ ఆఫర్లు బాగున్నయాట. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుండి అభ్యర్ధులు ఎంపికయ్యారట. గతంల రాజకీయ అనుభవం లేని ప్రముఖ వస్ర వ్యాపారి ఈ సారి పోటీలోకి దిగనున్నడట. అదీ కూడా నాగర్ కర్నూల్ నుండి అయితేనే పోటీ చేస్తాడట. అదీ కూడా తెలుగు దేశం పార్టీ నుండి మాత్రమే పోటీలో నిలబడతాడట.

ఆయన ఎవరో కాదు మన అందరికి తెలిసిన పేరే. వస్ర వ్యాపారంలో .. బ్రదర్స్ అనే పేరుతో ఈ పోటీలో పాల్గోంటున్నాడట. అంటే ప్రజలకు బంఫర్ ఆపర్ల్ ఇవ్వాటానికి తెలుగు దేశం పార్టీ నుండి జేసి బ్రదర్స్ అధినేత మర్రి జనార్థన రెడ్డి పోటీ చేయనున్నారట. ఒక వేళ ఆయన ఈ ఉప ఎన్నికల పోటీలో నిలబడితే మాత్రం ఆ నియోజక వర్గంలోని ప్రజలకు కొత్త కొత్త బహుమతులు, కొత్త ఆఫర్లు లభిస్తాయని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.  

జేసి బ్రదర్స్ రాజకీయలోకి రావటం ఇదే మొదటి సారి అయిన .. తన సత్తా చాటుకోవటానికి ఆయన భారీ ఎత్తున బహుమతులు ఉంటాయని తెలుగు దేశం సీనియర్ నాయకులు అంటున్నారు. అంటే ఆ నియోజక వర్గంలో ఉన్న ప్రజలకు కొత్త కొత్త , చీరలు, డ్రస్ లు, బంగారు నగలు, బంగారు రింగులు, మగవారి కోసం వాచ్ లు, కొత్త కొత్త టీన్స్ ప్యాంట్స్, కాలేజీ కుర్రళ్ళకు , క్రికెట్ కిట్స్ , ఇంకా చాలా బహుమతులు విస్తరని స్థానిక నేతలు అనుకుంటున్నారు. గతంలో చంద్రబాబుకు అండగా రామోజీరావు ఉండేవాడు, అంటే ఆర్ఎస్ బ్రదర్స్, ఇప్పుడు జేసి బ్రదర్స్ రావటంతో తెలుగు దేశం పార్టీలో కొత్త ఆనందం నెలకొందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

ఎట్టకేలకు నాగర్‌కర్నూల్‌ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎంపికయ్యారు. ప్రముఖ వస్త్ర వ్యాపారి జెసి బ్రదర్స్‌ అధినేత మర్రి జనార్ధన రెడ్డి పోటీ చేసేందుకు అంగీకరించారు. నాగర్‌కర్నూల్‌ నియోజక వర్గంలోని శివాజీపేట మండలంలో రేపు జరిగే పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరుకానున్నట్లు జనార్ధన రెడ్డి చెప్పారు. వ్యాపార సంబంధాలతో పాటు ఆర్థిక స్ధోమత గల వ్యక్తి కావడంతో ఆయనని రంగంలోకి దించేందుకు టిడిపి తీవ్ర కసరత్తు చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు తనతో వ్యక్తిగతంగా 11సార్లు మాట్లాడారని జనార్దన రెడ్డి తెలిపారు. పార్టీ ఆదేశిస్తే నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Salman praises venkateshs bodyguard
Dr shankar rao reportedly faxed his eight page letter to sonia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more