Salman praises venkateshs bodyguard

Salman praises Venkatesh's Bodyguard, Bodyguard Success meet, Bodyguard, movie, trailer, songs, venkatesh, trisha, salman, khan, comedy, successmeet

Salman praises Venkatesh's Bodyguard

Salman.gif

Posted: 01/18/2012 06:43 PM IST
Salman praises venkateshs bodyguard

Salman praises Venkatesh's Bodyguard

తెలుగు హీరో విక్టరీ వెంకటేష్ ప్రతి సంవత్సరం సంక్రాంతికి తన సినిమా రిలీజ్ చేయటం మనకు తెలిసిందే. సంక్రాంతి పండుగ రోజున విడుదలైన సినిమా మంచి హిట్ సాధిస్తుందని విక్టరీ వెంకటేష్ నమ్మకమాట. 2011 లో నాగవల్లి సినిమా తీసి వేంకటేష్ చాలా దెబ్బ తగిలిన .. వెంటనే కాకుండా కొంచెం సమయం తీసుకుని తెలుగు ప్రజలకు మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతో బాడీగార్డ్ చేశాడట.

అయితే బాడీగార్డ్ సినిమా మొదట హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తీసి భారీ హిట్ సాదించాడు. అది తెలిసిన వెంకటేష్ ఆ సినిమాను తెలుగులో కూడా తీస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బాడిగార్డ్ ను తెలుగు డబ్బింగ్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో , బెల్లంకొండ సురేష్ , బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాతలు వెంకటేష్ బాడీగార్డ్ ను తెలుసు తెర పైకి సంక్రాంతి పండుగకు విడుదల చేశారు. బాడీగార్డ్ విడుదల కాక ముందు నుంచి విక్టరీ వెంకటేష్ కు మంచి నమ్మకం ఉందట. హిందీలో భారీ రేంజ్ లో ఆడిన ఈ సినిమాను తెలుగులో కూడా మంచి ఫలితాలు ఇస్తుందని అనుకున్నాడట.  

సల్మాన్‌ఖాన్ వెంకటేష్ కు మంచి మిత్రుడు. తెలుగులో ‘బాడీగార్డ్’ చేస్తున్నానని తెలిసి తను చాలా ఆనందపడ్డాడు. ఈ సినిమా ఫలితం కోసం వెంకటేష్ కంటే సల్మాన్ ఎక్కువగా ఉత్కంఠకు గురయ్యాడట’’ అని వెంకటేష్ చెబుతున్నారు. ‘‘ వెంకటేష్ గత చిత్రాలను మించి ‘బాడీగార్డ్’ ప్రారంభ వసూళ్లు సాధిస్తుందట. బాడీ గార్డ్ లో ఒకచోట వేసిన ఆడ గెటప్ మాస్‌ను బాగా ఆకర్షిస్తోందట’’ అని వెంకటేష్ అంటున్నారట. వెంకటేష్‌కి ఇది టైలర్‌మేడ్ పాత్ర అని హాస్యనటుడు అలీ అంటున్నారు. మలయాళం, తమిళం, హిందీ వెర్షన్లను మించి తెలుగు వెర్షన్ ఘన విజయం సాధించిందని రచయిత కోన వెంకట్ చెబుతున్నారు. తన రెండో సినిమానే ‘బాడీగార్డ్’లాంటి చిత్రం కావడం పట్ల దర్శకుడు గోపిచంద్ ఆనందం వెలిబుచ్చారట. అంతకుముందు గోపిచంద్ మలినేని ‘డాన్‌శీను’ చిత్రానికి దర్శకత్వం వహించారట..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri jagan announces businessman 2 with mahesh babu
Triangular contest likely in nagarkurnool by poll jc brothers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more