ఇతను గురించి చెప్పుకుంటే పోతే ..భారతం అంత ఉంటుంది. ఇక రాసుకుంటే పోతే .. రామయాణం అంత అవుతుంది ఇతని కధ. చిన్న చిన్న వ్యాపారం చేస్తు .. తన వద్ద ఉన్నడబ్బును వడ్డికి తీప్పుకునే బతికే చిన్న వ్యాపారి. ఇతనిది మన రాష్ర్టం కాకపోయిన.. కూడా మనం తెలుగు రాష్ర్టంలో ఇతనికి అనేక మంది అన్నదమ్ములు ఉన్నారు.
అయితే ఇతనకు కాలం సుడి‘గాలి’కలిసి వచ్చింది. ఈ ‘గాలి’ కర్ణాటకలో వీచటం మొదలు పెట్టి.. ఆంద్రప్రదేశ్ లో ఊడల మర్రిగా పాతుకుపోయింది. ఈ గాలి ఊడలు ఉయ్యాలలో అనేక మంది అధికారులు ఉయ్యలలు ఉగిపోయారు. గాలి పాడే జోల పాటకు .. ఎన్నో కొండలు సైతం కరిగిపోయాంటే ఆశ్చర్యంలేదు. ఈ గాలి కోసం రెండు రాష్ర్టాలలోని అధికారులు ఎదురు చూసేవారట.
ఈ గాలి దెబ్బకు ఎడుకొండల వెంకటేశ్వర స్వామి సైతం .. ఊపిరాడక సతమతమైన విషయం మనందరికి తెలిసిన విషయమే. ఈ జనార్థనుడు గాలి ఎంత వరకు వీస్తే అంత వరకు .. భూమి గంగ అయిన సరే బయటకు రావల్సిందే. సహజ సిద్దమైన కొండలను తొలచి .. గాలి కొండలు మార్చిన ఘనత గాలి జనార్థన్ రెఢ్డిదే.
అక్రమంగా సంపాదించిన సొమ్ముతో .. గాలి విచిత్రమైన వేశాలు వేశాడు. తన ఇంటిని బంగారంతో నింపిన ఘనుడు. అలాంటి వ్యక్తి ఇంటిలో ఏదైన ఫంక్షన్ అంటే ఎలా ఉంటుందో చూడాండి. నిజంగా అక్కడ ఒక పెద్ద పండుగే. గాలి జనార్థన్ రెడ్డి ఉదయం నిద్ర లేసిన దగ్గర నుండి సూర్యుడు అస్తమించే వరకు అన్ని పనులు బంగారంతోనే ముడిపడి ఉండేవట. కానీ కాలం అన్ని సమయంలో మౌనంగా ఉండదు అనే విషయం గాలి తెలుసుకోలేకపోయాడట.
పెరుగుట... విరుగుటక కొరకే అనే సామెతను గాలి జనార్థన్ జీవితంలో కనిపించిదని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. ఎగిరెగిరి పడుతున్న గాలికి సిబిఐ ముల్లుతో .. ఫంచర్ చేసింది. సిబిఐ దెబ్బతో.. కొంచెం కొంచెం గాలి తగ్గి.. పూర్తిగా సిబిఐ చేతిలో బంతిగా మారిపోయింది. ఆ గాలి లేని బంతిని .. చంచల్ గూడ జైలు అనే నాలుగు గోడల బంధించారు.
ఈ రోజు గాలి లేని జానార్థన్ పుట్టిన రోజు. అయితే ఆయన ప్రతి ఏటా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించే గాలి.. కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఎంతో ఆర్భాటంగా జన్మదిన వేడుకలు జరుపుకునేవారు. కానీ గాలి జనార్దన్ రెడ్డి చంచల్‌గూడ జైలులోనే పుట్టిన రోజు జరుపుకుంటున్నారట. ఈసారి మాత్రం ఆయన జైలు గోడలకే పరిమితమయ్యారు. తోటి ఖైదీలకు ‘గాలి’ ప్రత్యేకమైన గిఫ్ట్స ఇస్తారని ఖైదీలకు అనుకుంటున్నారు.
అయితే గాలి జనార్థన్ రెడ్డి అభిమనులు భారీ సంఖ్యలో చంచల్ గూడ జైల్ వద్ద ఉన్నరట. ఇలాంటి సందడి జైల్ జరటం ఇదే మొదటిసారని అక్కడ డ్యూటిలో ఉన్న పోలీసులు అనుకుంటున్నరట. జైల్లోని ఖైధీలు మాత్రం గాలి జనార్థన్ పుట్టిన రోజు అని తెలిసి.. వేకుజామునే తలస్తాన్నాలు చేసి.. మంచి రెడీ అయ్యి ఉన్నరట. గాలి జనార్థన్ రెడ్డి ఇచ్చే బహుమతి కోసం ఖైదీలు ఎదురుచూస్తున్నారని పోలీసులు అనుకుంటున్నారు.
ఎనుగు చచ్చిన రాజే... బ్రతికే రాజే.. అలాగే .. గాలి బయట ఉన్న గాలే... జైలు లోపల ఉన్న గాలి గాలే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more