Kcr benfit on sakala janula samme

KCR, speech, on, Sakala, Janula, Samme, Sakala Janula Samme: KCR Affect on Alcohol | sakala janula samme day 23| sakala janula samme 5 october 2011| sakala janula samme excise staff| sakala janula samme liquor shops| sakala janula samme affect on alcohol| sakala janula samme dry days| sakala janula samme kcr affect| sakala janula samme affect on alcohol, telangana, hyderabad, Karimnagar, Adilabad, Khammam, medak, Mahabubunagar, Nizamabad, Warangal, Ranga Reddy, Nalgonda, Telangana News, Hyderabad News, India news, Andhra Pradesh, TRS, KCR, Kodadaram, OU JAC, Osmania, Osmania University, Kakatiya, KU, OU, Telangana News, Hyderabad News, India city News, Indian city Movies, Tollywood, Telugu movies, Telugu News, Cricket, what's on, classifieds, local city, india, india local city news, India news, International news, local news, national news, sports news, criket news, entertainment news, Bollywood stories, Hindi films, Hindi movies, Telugu Films, Specials, Lifestyle

KCR benfit on Sakala Janula Samme.

KCR benfit on Sakala Janula Samme.GIF

Posted: 12/02/2011 02:38 PM IST
Kcr benfit on sakala janula samme

sakala-janula-samme

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ సకల జనులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. మరి ఈ సకల జనుల సమ్మెతో ఎవరికి ప్రయోజనం చేకూరింది. ఇటు ప్రజలకా  లేక సమ్మె చేయాలని పిలుపునిచ్చిన టీఆర్ఎస్ నాయకుడిగా లేక ప్రభుత్వానికా ? అంటే దానికి సమాధానం టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు కేసీఆర్ కే అని ఖచ్చితంగా చెబుతున్నారు.

సకల జనుల సమ్మెకు పిలుపు నిచ్చిన కేసీఆర్ మాత్రం తాను ఒక్క రోజు కూడా సమ్మెలో పాల్గొనలేదని, తన పనులు ఏం చక్కా చేసుకొని పోయాడని, తన మనవులు మనవరాళ్ళు బడులకు కూడా వెళ్ళారని, ఉద్యోగులు విధులకు వెళ్ళ కుండా సమ్మె చేస్తే కేసీఆర్ మాత్రం తన వ్యాపారాలు తాను చూసుకున్నాడని, ఉద్యోగ సంఘాల నేతల కలిసి కనీసం ఒక్కరోజు కూడా సమ్మెలో పాల్గొనలేదని అన్నారు.
చిత్త శుద్ధితో సకల జనులు సమ్మె చేస్తుంటే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ దగ్గర ముడుపుల మూటలు తెచ్చుకున్నారని అందుకే ఢిల్లీ వెళ్ళి వచ్చిన తరువాతనే ఉద్యోగ సంఘాల వారి పై ఒత్తిడి తెచ్చి ఉద్యమాన్ని నీరుగార్చాడని, పేరుకు మాత్రం అన్ని సంఘాల నేతలతో కలిసి ఢిల్లీ వెళ్ళారని అక్కడ సోనియాతో రహస్య ఒప్పందం జరుపుకొని వచ్చి ఇక్కడు ఉద్యమానికి విరామం అని చెప్పాడని ఆయన అన్నారు.
సకల జనుల సమ్మెతో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం మొత్తం సకల జనుల దగ్గరి నుండి డబ్బు వసూలు చేసి తనకు సకల సంపద చేకూర్చుకున్నాడని ఆయన అన్నారు.

మరి కేసీఆర్ ఈ సమ్మె పేరు చెప్పి సకల సంసదలు సమకూర్చుకున్నాడో లేదో అంటే ఆయన ఈ వ్యాక్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawankalyandrivesramcharanengagementvenue
Dino still admires ex girlfriend bipasha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more