Dino still admires ex girlfriend bipasha

dino morea admire ex girlfriend, bipasha basu, good friends, movie raaz, dino bipasha break up, john abraham

Dino Morea still admires his ex girlfriend Bipasha Basu and terms her as his good friend.

Dino still admires ex-girlfriend Bipasha.GIF

Posted: 12/02/2011 12:36 PM IST
Dino still admires ex girlfriend bipasha

Dino-Morea_bipasha-basu

బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు పేరు వినగానే కుర్రకారు గుండె వేగం పెరుగుతుంది. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహమ్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కూడా ఈ భామ పేరే.  వీరు బాలీవుడ్ లో ఎవ్వరూ సాగించలేనంత ప్రేమాయణం సాగించారు. వీరిద్దరికి బోర్ కొట్టిందో ఏమో గానీ ఈ మధ్యనే విడిపోయారు.

విడిపోయిన ఈ జంటకు మనసు నిలకడగా ఉంటుందా ? చెప్పండి. అందుకే  మరో కొత్త తోడు వెతుక్కోవడం ప్రారంభించారు. బిపాసాతో విడిపోయిన జాన్ అబ్రహం వేరో తోడు వెతుక్కునే పనిలో పడ్డాడు. ఆమధ్య ఓ భామను పరిచయం చేస్తూ ఈమె నా ప్రియురాలు అని చెప్పకనే చెప్పాడు. మరి ఈ విషయం తెలుసుకున్న బిపాస కూడా తోడు వెతుక్కునే పనిలో పడింది.

ఈమె వెతుక్కునే తోడు ఎవరినో కాదు. తన మాజీ ప్రియుడు డినోమోరియా అని బాలీవుడ్ లో అనుకుంటున్నారు. డినోమోరియా, బిపాసా బసు ఒక్కసారే రంగుల రంగంలోకి వచ్చారు. అప్పట్లో వీరి స్నేహమే వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది. కొన్నాళ్ళు వీరిద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కొన్ని రోజుల తరువాత అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. అయితే జాన్ అబ్రహంతో విభేదాలు రావడంతో బిపాసా తన ప్రియుడి తోడు కోసం వెంపర్లాడి పోతుందని అంటున్నారు.తాజాగా వీరిద్దరు కలిసి మళ్ళీ తిరుగుతున్నారని సమాచారం.

అయితే ఈల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా బిపాసా తన మాజీ ప్రియుని చెంతకు చేరిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr benfit on sakala janula samme
Shankar rao skips cabinet meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more