బాబాయే నా ప్రాణం, బాబాయే నా ఉపిరి, బాబాయే కోసం ఏమైన చేస్తాను, అని తొడకొట్టి .. మీసం మెలిసిన ..జూనియర్ ఎన్టీఆర్. బాలక్రిష్ణ కూడా ఎన్టీఆర్ నట వారసుడని, అబ్బాయి.. నా పేరు నిలబెడతాడని, ఎక్కడ మీడియా కన్పిస్తే.. అక్కడ బాలయ్య .. తొడకొట్టి... మీసం మెలిసి.. డైలాగ్ చెప్పేవాడు. ఈ ఇద్దరు ఒకే స్టేజీ మీద ఉంటే మాత్రం .. అక్కడ ఒకర్నినొకరు పొగడ్తలతో పొగుడుకోవటమే .. కాలం సరిపోయేది. అక్కడ ఏం జరుగుతుందో కూడా ..వీళ్ళు గమనించారని ..అందరి తెలిసిందే.
ఇది అంత జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి ముందు. ఎన్టీఆర్ పెళ్లి తరువాత ఏం జరిగిందోగానీ.. ఈ ఇద్దరి మద్య చాలా దూరం పెరిగింది. గతంలో మాదిరే..తొడకొట్టడం,... మీసాలు తిప్పటం..అలాంటి కనిపించడం కనుమరుగైనాయి. ఎన్టీఆర్ పెళ్లి తరువాత వచ్చిన సినిమా ‘ఊసరవెల్లి’ గురించి తన ఛానల్ లో ఎంతో గొప్పగా చెప్పాడు. ప్రతి రోజు ఆ సినిమా గురించి లైవ్ షోలు ఇస్తుండే వాడు.
అయితే ఆ సినిమా అంతగా ప్రేక్షకుల ఆధారణ పొందలేదు. అసలు ఆ ఛానల్లో నందమూరి వారి సినిమాలు అంటే.. రచ్చ రచ్చ చేస్తారు. అలాంటి ..ఇటీవల విడుదలైన...బాలయ్య సినిమా శ్రీరామరాజ్యం గురించి అబ్బాయి ఛానల్లో .. ఒక్కసారిగా కూడా చెప్పాలేదట.
బాబాయ్ సినిమా గురించి అబ్బాయి ఛానల్లో ఏమి రాకపోకటంతో.. అభిమానులు..చాలా నిరాశ పడ్డారట. ఎన్టీఆర్ పెళ్లికి ముందు .. నందమూరి కుటుంబం గురించి, ప్రత్కేకంగా.. ఎన్టీఆర్ గురించి స్టూడియో ఎన్ ఛానల్ లో .. ప్రతి రోజు ఒక కార్యక్రమం వచ్చేదట. అప్పటి వరకు ఆ ఛానల్.. ఎన్టీఆర్ మామ అయిన నర్నే శ్రీనివాసరావు , చంద్రబాబు కొడుకు నడిపించేవారట.
కానీ ఎన్టీఆర్ పెళ్లి తరువాత .. అక్కడ పరిస్థితులు మారిపోయాట. ఆ ఛానల్లో బాబు, గురించి గానీ, బాలయ్య గురించి గానీ .. ఎలాంటి సమాచారం ..ఉండదట. ఎందుకంటే.. బాలయ్య కూతుర్ని .. చంద్రబాబు కొడుకు లోకేష్ బాబుతో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. చంద్రబాబు బాలయ్య బావమరదులు అయిన విషయం కూడా అందరికి తెలిసిన విషయమే.
కానీ ఈ మధ్య బాలయ్య బావకు సపోర్టుగా మాట్లాడం అది కుటుంబ సభ్యులకు నచ్చటం లేదు. అసలు ఎన్టీఆర్ కు బాలయ్య అలా చేయ్యట ఏ మాత్రం ఇష్టం లేదట.ఎన్టీఆర్ అది మనస్సులో పెట్టుకుని .. బాలయ్యకు బాబుకు దూరంగా ఉంటునాడనే వార్తలు ఫిలింనగర్ లో షికార్లు చేస్తున్నాయి.
అందువలనే బాలయ్య సినిమా శ్రీరామరాజ్యం గురించి స్టూడియో యన్ టీవీలో ప్రసారం చెయ్యలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more