బెల్లం ఎక్కడుంటే.. అక్కడ చీమలు ఉంటాయి. డబ్బులు ఎక్కువగా ఎక్కడుంటే.. అక్కడ దొంగలుంటారు. ఈ మద్య కాలంలో రాజకీయన నాయకులు కూడా ఇందులో చేరిపోయారు. ధనం బలం, పేరు, అధికార బలం, ఎవరి దగ్గరుంటాయో..... వారి వద్ద ఎక్కు మంది రాజకీయనాయకులు ఉంటారు. వారికి రాజకీయ బలం పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో కుప్పిగంతులాట.. రాజకీయ నాయకులు ఎక్కువగా ఆడుతున్నారు.
అలాంటి వారిలో ఇప్పుడు ఒక అందాల నటి చేరింది. ఆ నటికి సినిమాలు లేకపోవటంతో .. ఆర్థికంగా .. దెబ్బతిని .. జీవితం అందకారంలో ఉన్న సమయంలో .. ఆమెకు మెగస్టార్ చిరంజీవి ... వెలుగు నిచ్చే సూర్యుడి మాదిరిగా కన్పించాడు. వెంటన ఆమె .. చిరు దగ్గరకు వెళ్లి .. నా పరిస్థితి.. విన్నవించుకుంది. అసలే జాలి..దయ...సున్నితమైన మనస్సు కలిగి వెంటనే... తన పార్టీలో.. ఆ నటికి .. మహిళ అద్యక్షరాలుగా .. నియమించి .. ఆ నటిని ప్రజలకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి.
అలాంటి చిరంజీవికి .. ఆ నటి.. పైసల్ కోసం ... పరుగెత్తే.. స్వభవం ఉన్న.. ఆమె చివరకు చిరంజీవి గుడ్ బై చెప్పింది. అప్పటి వరకు .. చిరు తెలియదు .. ‘కుక్క తొక వంకరని’ ఆనటి .. డబ్బుల కోసం .. అధికార పార్టీలో చేరిదని తెలిసినప్పుడు .. అయ్యో .. ఇన్ని రోజులు నేను ఒక ఆడ పాముకు పాలు పోశాను అని చిరు చాలా బాదపడ్డాడట. అంటే ఆనటి చిరు పార్టీపై ఎంత విషం చిమ్మిందో.. అందరికి అర్థమైంది.
అధికారి పార్టీలో చేరిన ఆ అందాల నటికి భరీ ఎత్తున .. ధనం ముట్టిందని.. అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ నాయకుడు ఫుణ్యమాని .. ఎమ్మెల్యేగా గెలిచి... అసెంబ్లీలలోకి తన అందామైన ముఖాన్ని పరిచయం చేసుకుంది. కాలం కలిసి రాక .. ఆ నాయకుడ్ని .. కాలమే కాటేసిందని అందరికి తెలిసిందే.
అయితే తండ్రీని.. తండ్రీ పదవిని అడ్డం పెట్టుకొని.. ఆయన కొడుకు .. 5 సంవత్సరాలలో లక్ష కోట్లు సంపాదించాడు.. ఆ డబ్బు బలంతో... తండ్రీ మరణం తరువాత .. ప్రభుత్వం తిరగబడి.. పోటీగా .. తండ్రీ పేరుతో పార్టీ పెట్టి ...., ప్రజల మెప్పు కోసం .. ఓదార్పు యాత్ర పేరుతో రాష్ర్టం మొత్తం తిరుగుతున్నాడు.
తన తండ్రీ దగ్గర డబ్బులు తిన్నా రాజకీయ నాయకులను, ఆ నాయకుడు గెలిపించిన ఎమ్మెల్యేలు అందరిని .. తన పార్టీలోకి రావాలాని హూకుం జారీ చేశాడు. కొంతమంది ఎమ్మేల్యేలు, ఎంపీలు.. లక్ష కోట్లు సంపాదించి జగన్ వైపు వచ్చారు. అలా వచ్చిన వారిలో .. ఈ అందాల నటి ఒకరు. ఇక్కడ కూడా కాలమే .. సమాధనం చెప్పింది. అన్ని రోజులు ఒకేలా ఉండువు అని జగన్ కు గుర్తు చేసింది.
అంటే ప్రభుత్వానికి ఎదురుతిరిగిన జగన్.. పై సిబిఐ దాడులు జరుగుతున్న విషయం తెలిసింది. అక్రమాంగా అవినీతితో సంపాదించి సొమ్ముకు లెక్కలు చెప్పామని .. సిబిఐ వారు నిలదీయడంతో.. జగన్ ఉన్న ‘గాలి’ అంత ప్రజలకు తెలిసిపోయింది. ఒక్కసారిగా .. జగన్ గాలి తీసిన బంతిలా మారిపోయాడు. కర్ణాటకలో అక్రమాంగా సంపాదించిన జగన్ స్నేహితుడైన గాలి జనార్థన్ రెఢ్డి .. జైల్లో ఉన్న విషయం అందరి తెలుసు.
జగన్ మంచి నాయకుడు , చాలా మంచివాడు, ఆయనకు అవినీతి అంటే ఏమిటో తెలియదు, జగన్ సీఎం పదవి ఇవ్వలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా .. కొంతమంది ఎమ్మేల్యేలు .. జగన్ కోసం తమ పదవులకు రాజీనామా చేశారు. మాకు జగన్ కొండ అండా అని .. మీడియా మందు భరీ ఎత్తున ప్రకటనలు చేశారు.
అలాంటి వారిలో జయసుధ ఒకరు. సిభిఐ వారు జగన్ పై ఒత్తిడి పెరగడంతో.. జగన్ సైన్యంలో .. అనుమానాలు బయులుదేరినాయి. ఎప్పటికైన గాలి మాదిరే జగన్ కు కూడా జైలు తప్పదని భావించి ...ముందుగా మెల్కోకోవాలని ..ఎవరివారే .. పరుగులు తీస్తున్నారు. కొంత మంది ఎమ్మెల్యే లు ఎంపీలు.. ప్రభుత్వంతో.. మంతానలు జరుగుతున్నరు. ఇది మగ ఎమ్మెల్యేల ఎంపీల తీరు.
కానీ ఆడ ఎమ్మెల్యేలు ..ఎంపీలు.. వారి పద్దతిలో వారు ఉన్నరట. అందాల నటి ఎమ్మెల్యే మాత్రం .. తన రూట్ సపరేటు అన్నట్లు .. జయసుధ ప్రత్యేకంగా ఉందంట. సహజంగా ఆడవారు.. మగవారిని ఎలా ఆకర్షిస్తారో... జయసుధ బాగా తెలుసాట. కొడితే... కుంభ స్తలాన్ని కొట్టాలి అని .. జయసుధ ప్లానట.
ఈ మధ్య జయసుధ తన నోటికి పని చెప్పిందట... మొన్న సంచలమైన ప్రకటన చేసి .. జగన్ కు జలాక్ ఇచ్చిందట. జయసుధ ఏకంగా .. సీఎం కిరణ్ కుమార్ ను టార్గెట్ చేసి... మాట్లాడుతుందట. సీఎం పెట్టిన పథకాలు చాలా బాగున్నాయి .. అవి అందరికి ఉపయోగపడతాయాని, సీఎం గురించి జయసుధ పొగడ్తల వర్షం కురిపిస్తుందట.
మొన్న కీసరలోని జరిగిన రచ్చబండలో జయసుధ పాల్గోని .. జగన్.. చిన్న జలక్ ఇచ్చిదని అంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి జయసుధకి మాజీ సీఎం .. బాగా డబ్బులు ఖర్చు పెట్టడట.
కానీ జగన్ పార్టీలో మాత్రం ..పైసల్ కావాలంటే.. అంబటి దగ్గరకు పోవలాట.. ఒక వేళ అంబటి దగ్గరకు వెళ్లితే .. పైసల్ కంటే తనకు పులుసు కారిపోతుందని తెలుసాట. అందువలన .. జయసుధకు జగన్ పార్టీలో లాభం లేదని.. ఇప్పుడు సిఎం కిరణ్ పై మనస్సు పెట్టిందని అంటున్నారు.
ఇక్కడు కూడా భారీగానే పైకం మట్టిందని ... లేకపోతే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు పొగుతుందని .. కాంగ్రేస్ నాయకులు గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more