Entha Manchivadavuraa pre-release fixed ‘ఎంత మంచివాడవురా’ ప్రి-రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.!

Kalyan ram s entha manchivadavuraa pre release fixed

entha manchivadavu ra pre release event, kalyan ram in sankranthi fight, kalyan ram entha manchivadavu ra, nandamuri kalyan ram, Mehreen Pirzada, entha manchivadavu ra, Emo Emo Ye Gundello, Lyrical song, Satish Vegesna, Gopi Sundar, Aditya Music, tollywood, movies, Entertainment

Nandamuri Kalyan Ram's Entha Manchivaadavuraa Pre-release Event is fixed by the film unit on Jan 8th. The chief guest to the function is his uncle BalaKrishna, and his brother NTR.

‘ఎంత మంచివాడవురా’ ప్రి-రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.!

Posted: 12/30/2019 10:04 PM IST
Kalyan ram s entha manchivadavuraa pre release fixed

విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే నందమూరి కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇది అతని గతంలో స్టైయిల్. ఇక తాజాగా ఈ సంక్రాంతి నుంచి కథలో దమ్ముంటే హిట్టు దానంతట అదే నడుచుకుంటూ వస్తుందని.. ఇక తాను రేసులో వున్నానంటున్నాడు. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేసుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8వ తేదీన హైదరాబాదులో జరపాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు.

ఈ వేడుకకి బాలకృష్ణ - ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా రానున్నట్టు సమాచారం. ఒకే వేదికపై ముగ్గురు నందమూరి హీరోలను చూసే అవకాశం లభించడం పట్ల నందమూరి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమేశ్ గుప్తా .. సుభాశ్ గుప్తా నిర్మించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  ఈ చిత్రంలో శరత్ బాబు, సుహాసిని, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles