Celebrity chef Jagee John found dead ప్రముఖ టీవీ యాంకర్, సెలబ్రిటీ అనుమానాస్పద మృతి

Celebrity chef and tv personality jagee john found dead in house

Jagee John, TV anchor Jagee John, celebrity chef Jagee John, Instagram sensation Jagee John, Jagee John suspicious death, Jagee John Kuravankonam, Jagee John Peroorkada police, TV anchor, celebrity chef, Instagram sensation, suspicious death, Kuravankonam, Peroorkada police, Thiruvananthapuram, Kerala, crime

Noted TV anchor, celebrity chef and Instagram sensation Jagee John was found dead in her house at Kuravankonam in the capital city. Her body was found in the kitchen of the flat where she was living with her mother. Peroorkada police said the exact reason of the death was unknown yet.

ప్రముఖ టీవీ యాంకర్, సెలబ్రిటీ అనుమానాస్పద మృతి

Posted: 12/24/2019 11:05 AM IST
Celebrity chef and tv personality jagee john found dead in house

ప్రముఖ టీవీ సెలబ్రిటి చెఫ్ జాగీ జాన్ సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జాగీ జాన్ అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటిగా పేరు సంపాదించారు. పలు ఛానళ్లలో ప్రసారమైన వంటల ప్రోగ్రామ్ లలో ఆమె పాల్గొన్నారు. జాగీ జాన్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. కేరళలోని తిరువనంతపురంలోని కురావాన్ కోణం ప్రాంతంలో జాగీ జాన్ నివాసం ఉంటుంది. సోమవారం జాగీజాన్ తన నివాసంలోని వంట గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

అమె ఎప్పుడు మరణించిందో తెలియదు కానీ.. సాయంత్రం అమెను చూడటానికి ఆమె ఇంటికి వెళ్లిన జాగీ జాన్ స్నేహితురాలు వెళ్లింది. అమెను పిలిచినా బదులు రాకపోవడంతో ఇళ్లంతా వెతికింది. అయినా జాగీ జాన్ ఎక్కడా కనిపించలేదు. దీంతో అమె వంటగదిలోకి వెళ్లి చూడగా. అక్కడ జాగీజాన్ మృతదేహం కనిపించింది. దీంతో షాకయిన ఆమె వెంటనే పోలీసులకు సమాచారమందించింది. జాగీ జాన్ శరీరం పై ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు.

పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జాగీ జాన్ అసహజ మరణంలో అమె తల్లి ఎక్కడికి వెళ్లిందన్న కోణంలో కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక జాగీ జాన్ ఇంట్లోకి ఎవరైన అపరిచిత వ్యక్తలు వచ్చారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇంట్లోకి వచ్చే మార్గల్లోని సిసిటీవీ ఫూటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. జాగీ జాన్ ది అసహజ మరణమా.? కాదా అన్న వివరాలు పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని తిరువనంతపురం పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles