Rajinikanth's stylish avatar in 'Darbar' ఆసక్తి రేపుతున్న రజనీ ‘దర్బార్’ స్టైలిష్ లుక్..

Rajinikanth looks badass in darbar as he dons police uniform for the murugadoss film

Darbar motion poster, Darbar poster , Darbar, Rajinikanth darbar poster, Superstar Rajinikanth, Nivetha Thomas, Darbar, Director AR Murugadoss, Tollywood, Tollywood, movies, entertainment

South Superstar Rajinikanth who scored a decent hit with 'Petta' is going to come up with a cop action drama 'Darbar' under the direction ace director AR Murugadoss.

ఆసక్తి రేపుతున్న రజనీ ‘దర్బార్’ స్టైలిష్ లుక్....

Posted: 11/07/2019 09:24 PM IST
Rajinikanth looks badass in darbar as he dons police uniform for the murugadoss film

‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దర్బార్‌’. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని రజనీకాంత్‌ కొత్త లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు విడుదల చేశారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ పోలీసు పాత్రలో మెరువనున్నట్లు తెలుస్తోంది. కాగా చాలాకాలం తరువాత రజనీకాంత్ పోలీసు యూనిఫాంలో తనదైన స్టైలిష్ లుక్ లో మెరిసారు.

మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా అగ్రకథానాయకుడు మహేష్ బాబు తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. రజనీకాంత్ పై ఎప్పటికీ ప్రేమ, గౌరవం అలానే ఉంటాయన్నారు. దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ సహా చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు. దర్బార్‌’లో రజనీకాంత్‌ ఆదిత్య అరుణాచలం అనే పోలీస్‌ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా నయనతార నటిస్తున్నారు. నివేదా థామస్‌, సునీల్‌ శెట్టి, యోగిబాబు, సిమ్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై శుభాష్‌కరణ్‌ నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Naga shourya s ashwathama fixes release date

  నాగశౌర్య ‘అశ్వథ్థామ’ విడుదల ముహూర్తం ఫిక్స్..

  Dec 11 | యువ కథానాయకుల రేసులో వెనుకబడిపోకుండా నాగశౌర్య తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. వరుస సినిమాలను ఒప్పేసుకున్న ఆయన, వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. తన సొంత బ్యానర్లో నిర్మితమైన 'అశ్వథ్థామ' చిత్రం ద్వారా... Read more

 • Ala vaikunthapurramloo teaser well packaged entertainer

  ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ టీజర్..

  Dec 11 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ... Read more

 • Ram charan dedicates prestigeous award to noor ahmed

  అభిమానికి అపురూప కానుక అంకితమిచ్చిన చెర్రీ

  Dec 10 | మెగా అభిమాన సంఘం అధ్యక్షుడిగా అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మెగా స్టార్స్ ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన నూర్ అహ్మద్ ఆకస్మిక మృతితో దిగ్ర్భాంతికి గురైన మెగా పవర్ స్టార్ రామ్... Read more

 • Kotha bangaru lokam swetha basu files for divorce

  రోహిత్ మిట్టల్ తో భార్యభర్తల బంధానికి శ్వేతబసు బ్రేకఫ్

  Dec 10 | ప్రముఖ నటి శ్వేత బసు ప్రసాద్ సినీపరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని పట్టుమని పన్నెండు మాసాలు కూడా నిండకుండానే.. అమె అభిమానులు కలత చెందే నిర్ణయాన్ని తీసుకుంది. తన భర్తతో తన... Read more

 • Chhapaak trailer talk a hard hitting tale on acid attack victim

  అద్దంలో తనను తాను చూసుకొని బెదిరిపోయిన..

  Dec 10 | దాదాపు 14 సంవత్సరాల క్రితం.. దేశ రాజధాని ఢిల్లీలో లక్ష్మీ అగర్వాల్‌పై యాసిడ్‌ దాడి జరిగింది. ‘ప్రేమ’ను నిరాకరించిందనే కోపంతో అందరూ చూస్తుండగానే ఆమెపై యాసిడ్‌ దాడి చేశాడో దుర్మార్గుడు. అతడి అకృత్యానికి లక్ష్మీ... Read more

Today on Telugu Wishesh