Ram promises to repay to his fans ! అభిమానులకు ఆనందాన్ని వడ్డీతో ఇస్తా: రామ్

Ram pothineni promises to repay to his fans

Dil Raju, Ram Pothineni, Anupama parameshwaran, hello guru preme kosame, praveen sattaru, Telugu Cinema, movies, entertainment, tollywood

Ram Pothineni shared this new pic on his Twitter wall creating a bit interest among his fans leaving them guessing if it was Virat Kohli or Ram. He twitted in his account saying that he will repay to his fans.

అభిమానులకు ఆనందాన్ని వడ్డీతో చెలిస్తా: రామ్

Posted: 11/17/2018 09:13 PM IST
Ram pothineni promises to repay to his fans

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ తాజాగా ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్‌రాజు నిర్మించిన ఆ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏమాత్రం ఆకట్టుకోక పోవడంతో పాటు, నిర్మాతలను నిరాశ పర్చింది. తాజాగా ఈ చిత్రం గురించి హీరో రామ్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. తన హలో గురూ ప్రేమకోసమే చిత్రాన్ని ఆధరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ప్రతి ఒక్కరిని రుణం తీర్చుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు.

‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం యావరేజ్‌ టాక్ ను దక్కించుకున్నా కూడా ప్రేక్షకులు ఆధరించారు. మంచి వసూళ్లు వచ్చాయని ఆయన పేర్కొన్నాడు. తన సినిమాను అంధించిన ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా చెల్లిస్తాను అని, తప్పకుండా భవిష్యత్తులో మంచి సినిమాలతో వస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈమద్య కాలంలో రామ్‌ చేసిన ప్రతి సినిమా కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. దాంతో రామ్‌ సినిమాలు అంటేనే ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.

ఈయనను నిర్మాతలు మరియు దర్శకులు కూడా పెద్దగా సంప్రదించడం లేదు. దాంతో ఈయన సినిమాల సంఖ్య చాలా తగ్గుతున్నాయి. ఇలాంటి సమయంలో అభిమానులకు మరియు ప్రేక్షకులకు వడ్డీతో పాటు ఇస్తాను అంటూ అంత నమ్మకంగా చెబుతున్నాడు అంటే ఏదో పెద్ద ప్రాజెక్ట్‌ను ఈయన మొదలు పెట్టబోతున్నాడేమో అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles