Nandita Swetha's 'Akshara' launched అక్షరగా వస్తానంటున్న నందిత శ్వేత

Nandita swetha s akshara launched

'Akshara', Nandita Swetha, Dil Raju, Chinni Krishna, Suresh Varma Alluri, Ahiteja Bellamkonda, latest movie news, tollywood, movies, entertainment

'Akshara' stars Nandita Swetha in the lead. It will go on the floors in the month of December. The movie was today launched at Annapurna Studios in Hyderabad.

అక్షరగా భయపెట్టేందుకు రెడీ అంటున్న నందిత శ్వేత

Posted: 11/17/2018 08:31 PM IST
Nandita swetha s akshara launched

తెలుగు తెరపై హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జోరు కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలోనే 'అక్షర' అనే సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను నందిత శ్వేత పోషించనుంది. ఈ సినిమాను కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు. సినిమా హాల్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమా, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగును జరుపుకోనుంది. చిన్నికృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

దిల్ రాజు క్లాప్ కొట్టడంతో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. నిన్న కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేసి, ఈ రోజున సినిమాను లాంచ్ చేయడం విశేషం. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో నందిత శ్వేత తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ జోనర్ తరహా సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. పాత్రగా ఆమె కాలేజ్ లెక్చరర్ గా కనిపిస్తోంది. ఇక కథలో ఎలాంటి మలుపులు ఉంటాయనేది వేచిచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 'Akshara'  Nandita Swetha  Dil Raju  Chinni Krishna  tollywood  

Other Articles