Tight security on the sets of NTR's Next ‘‘అరవింద సమేత వీర రాఘవ’’ సెట్లో సెల్ ఫోన్లు బ్యాన్

Mobile phones banned on the sets of ntr s next

NTR, Trivikram, Aravinda Sametha Veera Raghava, Aravinda Sametha Veera Raghava news, Aravinda Sametha Veera Raghava updates, Aravinda Sametha Veera Raghava latest, latest movie news, Tollywood, movies, entertainment

Mobile phones banned on the sets of NTR's Next: After the leak of pictures, the makers banned mobile phones on the sets of NTR's next film Aravinda Sametha Veera Raghava.

‘‘అరవింద సమేత వీర రాఘవ’’ సెట్లో సెల్ ఫోన్లు బ్యాన్

Posted: 07/24/2018 07:05 PM IST
Mobile phones banned on the sets of ntr s next

ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత’ సినిమాకి సంబంధించిన లీక్స్‌ను అడ్డుకునేందుకు చిత్ర యూనిట్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇటీవల సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఆ సమయంలో తీసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అప్పటి నుంచి చిత్ర యూనిట్ అప్రమత్తంగా ఉన్నా.. తాజాగా ఎన్టీఆర్, నాగబాబు మధ్య ఎమోషనల్ సీన్‌కి సంబంధించిన ఫొటో ఒకటి బయటికి రావడంతో.. డైరెక్టర్ త్రివిక్రమ్ చిర్రెత్తిపోయాడట.

గతంలోనూ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా సగానికిపైగా ఇంటర్నెట్‌లో లీకైంది. దీంతో.. మరోసారి అలాంటి ప్రమాదం జరగకుండా ఈ దర్శకుడు మొబైల్ ఫోన్స్‌ని ఎవరూ సెట్స్‌లో వాడొద్దని ఆదేశించాడు. ప్రొడక్షన్ సభ్యులైన సరే.. మొబైల్ ఫోన్స్‌ని వినియోగించాలంటే.. సెట్‌కి దూరంగా వెళ్లాలని త్రివిక్రమ్ గట్టిగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మాటల మాంత్రికుడి ఆదేశాలకి నిర్మాత రాధాకృష్ణ‌ కూడా మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Aravinda Sametha Veera Raghava  Trivikram  publicity stunt  tollywood  

Other Articles