Nara Rohith In 'Veera Bhoga Vasantha Rayalu' నారా రోహిత్ ‘‘వీరభోగ వసంత రాయులు’’ ఫస్ట్ లుక్..

First look nara rohith in veera bhoga vasantha rayalu

Nara Rohith, First Look, Veera Bhoga Vasantha Rayalu, Indrasena R, Mark K Robin, Shriya Saran, Sudheer Babu, Sree Vishnu, movies, entertainment, tollywood

The first look of hero Nara Rohith from his upcoming movie 'Veera Bhoga Vasantha Rayalu' is unveiled by actress Shriya on Rohith birthday, in which his looks looks fearless and harsh in the poster.

నారా రోహిత్ ‘‘వీరభోగ వసంత రాయులు’’ ఫస్ట్ లుక్..

Posted: 07/24/2018 06:17 PM IST
First look nara rohith in veera bhoga vasantha rayalu

ఇంద్రసేన దర్శకత్వంలో .. వైవిధ్యభరితమైన కథాకథనాలతో 'వీర భోగ వసంత రాయలు' సినిమా రూపొందుతోంది. నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రీవిష్ణు .. శ్రియ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి శ్రియ లుక్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నారా రోహిత్ లుక్ ను రిలీజ్ చేశారు. ఒక చెయ్యికి కట్టుతో .. సీరియస్ లుక్ తో నారా రోహిత్ కనిపిస్తున్నాడు.

ఒక చెయ్యి పనిచేయని వ్యక్తిగానే ఆయన కనిపిస్తాడని అంటున్నారు. ఇక శ్రీవిష్ణు విషయానికొస్తే ఆయన గుండుతో కనిపించనున్నట్టు చెబుతున్నారు. సుధీర్ బాబు పాత్రకి సంబంధించిన విషయాలు బయటికి రావలసి వుంది. ఇలా ప్రధాన పాత్రధారులంతా కూడా విభిన్నమైన లుక్ తో కనిపిస్తారని అంటున్నారు. ఒక వైపున సోలో హీరోలుగా వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ వస్తోన్న నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రీవిష్ణు, ఈ సినిమాలో కలిసి నటిస్తుండటం విశేషం. నాలుగు ప్రధానమైన పాత్రల చుట్టూ తిరిగే ఈ కథ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohith  First Look  Veera Bhoga Vasantha Rayalu  Indrasena R  Shriya Saran  tollywood  

Other Articles