Ram Charan Rangasthalam Teaser Out | రంగస్థలం టీజర్.. సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు అదుర్స్

Rangasthalam teaser out

Ram Charan, Rangasthalam, Director Sukumar, Rangasthalam Teaser, RC 11 Teaser, Ram Charan Chitti Babu, Sound Engineer Chitti Babu, Rangasthalam Teaser Review,

Ram Charan Samantha Starrer Rangasthalam Movie Official Teaser Out. Sukumar Directorial Venture Cherry Deaf Character in this mass Village Political Drama.

రంగస్థలం టీజర్ విడుదల

Posted: 01/24/2018 04:38 PM IST
Rangasthalam teaser out

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం చిత్ర టీజర్ ఎట్టకేలకు వచ్చేసింది. సుకుమార్ డైరెక్షన్ లో చెర్రీ నటిస్తున్న ఈ విలేజ్ డ్రామాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. 

ఇక టీజర్ విషయానికొస్తే.. చెర్రీ ఇందులో చిట్టి బాబు పాత్రలో కనిపించబోతున్నాడు. అందరికీ సౌండ్ వినిసిస్తే.. తనకు కనిపిస్తుందని చెర్రీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. లిప్ మూమెంట్ ద్వారానే అవతలి వాళ్లు ఏం అనుకునేది హీరో పాత్ర ఇందులో పసిగడుతుంది. చివర్లో కత్తి తో చరణ్ నడుచుకుంటూ వస్తుంటే దేవీ అందించిన మాస్ బ్యాక్ గ్రౌండ్ ఆకట్టుకుంది. టీజర్ లో మిగతా పాత్రలేవీ రివీల్ చేయలేదు. 

చెవిటి పాత్రలో కనిపించబోతున్న విషయం టీజర్ తో కన్ఫర్మ్ చేసిన సుకుమార్ ఆసక్తికరంగానే రంగస్థలాన్ని మలిచినట్లు స్పష్టమవుతోంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఆదిపినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రంగస్థలం మార్చి 30న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Rangasthalam  రామ్ చరణ్  రంగస్థలం  

Other Articles