Pawan Kalyan Received Global Excellency Award | ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న పవన్.. అంతకు ముందు ఏం చేశాడో చూడండి.

Pawan honoured with global excellency award

Pawan Kalyan, IEBF Honours Pawan Kalyan , Pawan Kalyan Global Excellency Award, Global Excellency Award 2017, PK IEBF Honour

Pawan Kalyan Received Global Excellency Award. The award was presented to him during the Global Business Summit on November 17th at the House of Lords, London. The actor getting a new award conferred by a foreign forum has become a topic of discussion in the two Telugu states of Andhra Pradesh and Telangana.

గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న పవన్

Posted: 11/18/2017 08:24 AM IST
Pawan honoured with global excellency award

టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఈఈబీఎఫ్‌) ‘గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు’ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం రెండు రోజుల లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆ అవార్డుని అందుకున్నారు.

వెస్ట్‌ మినిస్టర్‌ పోర్టుక్యూలిస్‌ హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో జరిగిన కార్యక్రమాలకు ఆయ‌న హాజ‌ర‌య్యారు. అవార్డు స్వీకరించే ముందు ఆయన అంబేద్కర్ మెమోరియల్ లో కాసేపు సందడి చేశారు. అక్కడి గోడలపై ఉన్న సూక్తులను తన మొబైల్ తో పవన్ స్వయంగా షూట్ చేయటం విశేషం. ఆపై అవార్డు స్వీకరించిన అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు. ఇక నేడు యూరప్‌లోని వివిధ విశ్వ‌విద్యాల‌యాల‌కు చెందిన విద్యార్థులతో పవన్ భేటీ అవుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles