Priyanka Chopra's Lungi Dress Fashion Trolled | వామ్మో ప్రియాంక... ఫ్యాషన్ పై సెటైర్లు

Priyanaka chopra trolled for new fashion

Priyanka Chopra, Priyanka Chopra Troll, Priyanka Chopra Lungi Dress, Priyanka Chopra Dress, Priyanka Chopra La Cancer Event Dress

Priyanka Chopra‘s outfit that these sarcastic commenters are making famous. Priyanka was wearing this dress for a gala dinner for Cancer research in LA. Flaunting her cleavage. But, Social Media Troll it.

ప్రియాంక చోప్రా డ్రెస్సు పై సెటైర్లు

Posted: 11/17/2017 11:50 AM IST
Priyanaka chopra trolled for new fashion

సెలబ్రిటీలు బట్ట కట్టినా.. కట్టకపోయినా... ఏదైనా ఓ వార్త రాసేయొచ్చు. అయితే వాళ్లు కట్టే బట్టల్లో తేడాలుంటే మాత్రం ఇప్పుడ సోషల్ మీడియాలో వారిని ట్రోల్ చేసి పడేస్తున్నారు. ఓవైపు పద్మావతి వివాదం నడుస్తున్న సమయంలో దీపికా పదుకునే వేసుకున్న ఓ అవుట్ ఫిట్ తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ప్రియాంక చోప్రా వంతు వచ్చేసింది. రీసెంట్ గా ప్రియాంక చోప్రా ఎల్ఏ సెంటర్ లో జరిగిన ఓ కేన్సర్ రీసెర్చి కార్యక్రమానికి ఇలా విచిత్ర వేషాధారణతో హాజరయ్యింది. టేబుల్ క్లాత్ తరహాలో ఉన్న ఆ డ్రెస్సుపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. కొత్తగా ఉంది అని కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. ఇదేం ఫ్యాషన్ రా బాబు అంటూ మరికొందరు తలలు పట్టుకుంటున్నారు.

దీనికి తోడు ప్రియాంక పొట్ట దగ్గర డ్రెస్సు ఆకృతి తేడాగా ఉండటంతో గర్భవతి మాదిరిగా పొట్టపైకొచ్చి ఉండటం కూడా గమనించవచ్చు. దీంతో ఎవరికి తోచిన రీతిలో వాళ్లు ప్రియాంకను ట్రోల్ చేసి పడేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles