Mahesh Really Forget Rakul at SPYder Pre Release Event | మహేష్ అలా ఎలా మరిచిపోయాడు?

Mahesh and murugadoss about rakul

Mahesh Babu, SPYder Movie, Pre Release Event, Rakul Preet Singh, SPYder Pre Release Event, Mahesh Speech at SPYder Pre Release Event, Mahesh About Rakul

Mahesh Babu forget about speech at Rakul Preet Singh at SPYder Pre Release Event. Later Remind and talks about her.

మహేష్, మురగదాస్ ఇద్దరూ మరిచిపోయారుగా...

Posted: 09/16/2017 04:03 PM IST
Mahesh and murugadoss about rakul

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఓ అలవాటు ఉంది. ఏ సినిమా పంక్షన్ లలో అయినా టెక్నీషియన్లతోపాటు హీరోయిన్లను ఓ రేంజ్ లో ఎత్తేస్తుండటం బాగా అలవాటు. కావాలంటే ఏ వీడియోలోనైనా చూస్కోండి. అయితే నిన్న స్పైడర్ ప్రీ రిలీజ్ పంక్షన్ లో రకుల్ ప్రీత్ సింగ్ గురించి చెప్పుకుండా ముందుకు వెళ్లిపోవటం కాస్త అనుమానాలను క్రియేట్ చేసింది.

ఈ వేదికపై మురగదాస్ ను ఆకాశానికి ఎత్తేసిన మహేష్ బాబు.. స్టేజ్ దిగబోతూ రకుల్ ను గుర్తుకు తెచ్చుకుని వెనక్కి వచ్చారు. రకుల్ గురించి మాట్లాడటం మరిచిపోయారు. ఆ తరువాత ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఆమెకి థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా తప్పకుండా రకుల్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని అన్నారు. దీంతో ఏదో కంగారులోనే ఇది జరిగిందన్నది తర్వాత అర్థమైపోతుంది.

అంతకు ముందు రకుల్ అంకితభావాన్ని అభినందిస్తూ మాట్లాడారు. దర్శకుడు అడిగినప్పుడల్లా డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తూ వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. మురుగదాస్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందిన 'స్పైడర్' మూవీ, ఈ నెల 27వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles