ఛార్మీ నే పూరీకి డ్రగ్స్ అలవాటు చేయించింది.. ఆ రాక్షసి మూలంగానే పూరీ లైఫ్ నాశనం: పూరీ భార్య| Charmi behind Puri's Drug Addiction

Puri wife sensational comments drug case

Puri Jagannadh, Puri Wife Comments, Puri Wife Lavanya, Lavanya Jagannadh Charmi Kaur, Puri Wife Charmi, Charmi Puri Drug Addict, Charmi Brothers Drug Mafia, Puri Wife Sensational Comments, Puri Wife Fire on Charmni, Charmi Behind Puri Life Spoil

Director Puri Jagannadh Wife Lavanya sensational comments on Actress Charmi Kaur. charmni was the reason for Puri's situation and Her brothers also involved in drug racket.

ఛార్మీ పై పూరీ వైఫ్ సంచలన వ్యాఖ్యలు?

Posted: 07/21/2017 10:00 AM IST
Puri wife sensational comments drug case

స్టార్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటూ సిట్ విచారణకు కూడా హాజరయ్యాడు. లోపల జరిగిన మ్యాటర్ ఏంటో తెలీదుగానీ తాము పిలిచినప్పుడల్లా విచారణకు రావాల్సిందేనని ఎక్సైజ్ అధికారులు ఆదేశించారు. ఆపై పూరీ ఎమోషనల్ గా ఓ మెసేజ్ పెట్టి మీడియాపై ఫైర్ అయ్యాడు. ఇక ఇప్పుడు తన భర్త ఈ కేసులో ఇరుక్కోవడానికి హీరోయిన్ ఛార్మీయే కారణమంటూ పూరీ భార్య లావణ్య చెబుతున్నట్లు తెలుస్తోంది.

తనకు తెలిసిన పరిశ్రమ పెద్దల వద్ద ఈ విషయాన్ని మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఛార్మీతో ఉన్న అనుబంధం కారణంగానే తన భర్త ఫెయిల్యూర్ల బాటలో ఉన్నాడని, ఆర్థికంగా దెబ్బతిని, సర్వనాశనం కావడానికి కూడా ఆమే కారణమని తనను పరామర్శించేందుకు వచ్చినవాళ్లతో చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఛార్మి సోదరులకు పంజాబ్ లోని డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని, కేసులో అక్కడికి కూడా వెళ్లి విచారిస్తే మరిన్ని సంచలనాలు బయటపడే ఛాన్స్ ఉందని సంచలన ఆరోపణలు చేసినట్లు కూడా తెలుస్తోంది.

తన భర్తను వాడుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు చార్మి యత్నించిందని, ఆమె మత్తులో పడిన పూరీ డైరక్షన్ ను లైట్ తీస్కున్నాడని చెప్పిందట. పైగా తనతో కలవద్దని చెప్పినందుకు ఇంటికి రావడం కూడా మానేశాడని లావణ్య వాపోయిందనట. ఇంత రాద్ధాంతం అవుతున్నా, తన కుటుంబ జీవితం చెడిపోరాద్దన్న ఉద్దేశంతో భర్తను ఒక్క మాట కూడా అనలేదని లావణ్య చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు లావణ్య చేసిందని చెప్పుకుంటున్న ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తన కూతురితోపాటు దర్శకుడు పూరీకి కూడా డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం లేదని ఛార్మీ తండ్రి ఓ ప్రకటన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Drug Case  Puri Jagannadh  Charmi Kaur  Lavanya  

Other Articles