సన్నీ లియోన్ చేసిన పనికి షాకవ్వాల్సిందే! | Sunny Leone Surprise gift to Husband

Sunny leone adopts indian baby

Sunny Leone, Sunny Leone Adopts, Sunny Leone Adopted, Sunny Leone Daughter, Sunny Leone Husband, Daniel Weber Adopted, Sunny Leone Couple Nisha Kaur Weber, Nisha Kaur Weber Parents, Sunny Leone News, Bollywood News

Sunny Leone And Husband Daniel Weber Adopt Baby Girl. The Hot have adopted a baby girl from Lathur Maharashtra and named the child Nisha Kaur Weber.

దత్తత తీసుకున్న సన్నీలియోన్ కపుల్

Posted: 07/21/2017 09:36 AM IST
Sunny leone adopts indian baby

తన పోర్న్ గతాన్ని పదేపదే గుర్త చేయకండని రిక్వెస్ట్ చేసే నటి సన్నీలియన్ ఆ మార్క్ నుంచి బయటపడేందుకు మాగ్జిమమ్ ట్రై చేస్తోంది. బీ గ్రేడ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి కేవలం ఐటెం సాంగ్ లతో స్టార్ హీరోల పక్కన చేసుకుంటూ వస్తోంది. అదే టైంలో పర్సనల్ లైఫ్ లో కూడా అదే పద్ధతిని ఫాలో అవుతూ వస్తోంది. ప్రస్తుతం సన్నీ, వెబర్ దంపతులు ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు.

2011 లో తనతోపాటు నటించిన కో అడల్ట్ స్టార్ డేనియల్ వెబర్ ను పెళ్లాడింది. వీరికి పిల్లలు మాత్రం లేరు. దీంతో మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన బాలికను దత్తత తీసుకున్న వారు ఆ పాపకు నిషా కౌర్ వెబర్ అని నామకరణం చేశారు. విషయం తెలిసిన మరో శృంగార నటి షెర్లీన్ చోప్రా సోషల్ మీడియా ద్వారా సన్నీ దంపతులకు శుభాకాంక్షలు చెప్పింది.

 

సన్నీ, డేనియల్ జీవితంలోకి మరో చిన్నారి వచ్చి చేరినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. షెర్లీన్‌‌ ట్వీట్‌కు ‘థ్యాంక్యూ’ అంటూ సన్నీ బదులిచ్చింది. నా జీవితంలో ఇలాంటిది ఒకటి జరుగుతుందని అస్సలు ఊహించలేదని వెబర్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం సన్నీ బాద్ షావో, తెరా ఇంతెజార్ లో నటిస్తుండగా, స్ప్లిట్ విల్లా హోస్టింగ్ కు రెడీ అయిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Daniel Weber  Adopt Daughter  Nisha Kaur Weber.  

Other Articles