Tollywood Director's Grand Son Sudden Death in US

Tammareddy grandson passes away

Tammareddy Bharadwaj, Tammareddy Bharadwaj Grandson, Tammareddy Family, Tammareddy Grandson Saketh, Saketh Ram Vellanki, Tollywood Director Grandson Death, Tammareddy's Daughter Charitha, Tollywood Maker Grandson, Tammareddy Tragedy Strikes, ATA Tammareddy, Tammareddy on Saketh Death

Saketh Ram Vellanki Tammareddy Bharadwaj's Grandson Died in USA. ATA Expresses Condolences for Saketh Ram Vellanki.

తమ్మారెడ్డి ఇంట విషాదం.. మనవడి ఆకస్మిక మృతి

Posted: 07/05/2017 02:12 PM IST
Tammareddy grandson passes away

టాలీవుడ్ నిర్మాత కమ్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఇంట విషాదం నెలకొంది. అమెరికాలో ఉంటున్న ఆయన మనవడు సాకేత్ రామ్ వెల్లంకి(19) మంగళవారం ఆకస్మికమృతి చెందినట్లు తెలుస్తోంది. వర్జీనియా రాష్ట్రంలో చదువుతున్న సాకేత్ మృతికి గత కారణాలు తెలియరాలేదు.

తమ్మారెడ్డి కూతురు చరిత కొడుకే సాకేత్. అమెరికా కాలమానం ప్రకారం జూలై 3న సాకేత్ కన్నుమూశాడు. బారత కాలమాన ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల్లోపు వర్జీనియాలోని 9609 సెంటర్ స్ట్రీట్ మనస్సాస్ లో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

మరోపక్క సాకేత్ మరణంపై అమెరికా తెలుగు సంఘం (ఆటా) విచారం వ్యక్తం చేసింది. అంత్యక్రియలకు తెలుగు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తమ్మారెడ్డి కుటుంబానికి తెలుగు విశేష్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tammareddy Bharadwaj  Saketh Ram Vellanki  Death News  

Other Articles