NTR Small Screen Debut Poster Released

Tarak small screen debut confirmed

Big Boss, Telugu Big Boss, Junior NTR Big Boss, NTR Big Boss Poster, NTR Small Screen Debut, NTR Big Boss Poster, Star MAA NTR Poster, NTR Big Boss Poster

Junior NTR Big Boss Look Released. Star MAA officially confirmed with Actor's Poster.

అఫీషియల్: జూనియర్ బిగ్ బాస్ పోస్టర్

Posted: 06/13/2017 03:18 PM IST
Tarak small screen debut confirmed

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ డెబ్యూకి రంగం సిద్ధం అయిపోయింది. స్టార్ మా లో త్వరలో బిగ్ బాస్ షో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ షోకు సంబంధించి లోగోతోపాటు ఎన్టీఆర్ లుక్కునుఆవిష్కరించేశారు.

బ్లాక్ కలర్ సూట్ లో చైర్ లో కూర్చున్న తారక్ స్టైలిష్ పోస్టర్ ను మా టీవీ రిలీజ్ చేసింది. ప్రస్తుతం జై లవ కుశ షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే షో ఎపిసోడ్స్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. దసరా కంటే ముందే షో ను టెలికాస్ట్ చేయాలని ఛానెల్ ఊవ్విళ్లూరుతోంది.

కాగా, ఇప్పటిదాకా స్మాల్ స్క్రీన్ డెబ్యూలో నాగ్ సక్సెస్ కాగా, చిరు మాత్రం విఫలం అయ్యాడనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆరంగ్రేటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ లో ఓ టీవీ ఛానెల్ లో పాపులర్ అయిన బిగ్ బాస్ షోను ఇండియాలో పలు లాంగ్వేజ్ లో ప్రారంభించేస్తున్నారు. కాంట్రవర్సీ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తమిళ వర్షన్ కు కమల్ హోస్టింగ్ చేయబోతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Big Boss Show  Star MAA  

Other Articles