Nani Special Promo Song for Ninnu Kori Movie

Nani rare feat for ninnu kori

Nani, Nani Ninnu Kori, Nani Special Promo Song, Nani Special Song, Nani Again Did It, Natural Star Nani, Nani Rare Feat, Allu Arjun Nani Special Song Trend, Nani New Movie

Nani Completed shoot of special song for his upcoming movie Ninnu Kori. The Movie slated to release in July Month.

నేచురల్ స్టార్ నాని రేర్ ఫీట్

Posted: 05/17/2017 06:03 PM IST
Nani rare feat for ninnu kori

టాలీవుడ్ లో డబుల్ హ్యాట్రిక్ తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్ లో బిజీగానే ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పటికే నేను లోకల్ తో ఈ యేడాది పలకరించగా, నిన్ను కోరి, ఎంసీఏ అంటూ మరో రెండింటిని లైన్ లో పెట్టేశాడు. ఇందులో ముందుగా నిన్ను కోరి చిత్రం జూలైలో రానుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో జెంటిల్మెన్ భామ నివేదా థామస్ జోడిగా నటిస్తుండగా, ఆదిపినిశెట్టి ఓ కీ రోల్ చేస్తున్నాడు.

ఇక ఈ చిత్రానికి సంబంధించి ఓ కొత్త వార్త బయటికి వచ్చింది. మాములుగా బాలీవుడ్ లో ఉండే ప్రమోషనల్ సాంగ్ కల్చర్ ను నాని ద్వారా త్వరలో మనమూ చూడబోతున్నాము. నిన్ను కోరి సినిమా కోసం ఇప్పటికే ఓ స్పెషల్ వీడియో సాంగ్ ను షూట్ చేసేశారంట. కేవలం ప్రమోషన్ కోసమే తప్ప సినిమాలో మాత్రం ఆ సాంగ్ ఉండదు. గోపీచంద్ సంగీత దర్శకత్వంలో ఈ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారంట.

జూన్ ఆఖరులో వీడియోను రిలీజ్ చేయబోతున్నారు. ఆ మధ్య బన్నీ ఆర్య-2, జులాయి టైంలో ఇలాంటి ప్రయోగమే ఒకటి చేశాడు. అఫ్ కోర్స్ డీ ఫర్ దొపిడీ, ఈగ సినిమాల ప్రమోషన్ సాంగ్ లోనూ నాని నటించాడు కూడా. ఇంకోవైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు నాని.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Ninnu Kori Movie  Special Promo Song  

Other Articles