African Singing Bahubali 2 Dandalayya Song Viral

Dandalayya song african youth singing

Baahubali 2 Dandalayya Song, African Man Dandalayya Song, Dandalayya African Version, Baahubali 2 Africa, Africa Man Sing Dandalayya, Dandalayya African Version, Dandalayya Song New Version

Baahubali 2 Dandalayya Song Sung By An African. Video goes Viral on Internet.

దండాలయ్య సాంగ్ ను ఆఫ్రికన్ ఎంత బాగా పాడాడంటే...

Posted: 05/17/2017 06:25 PM IST
Dandalayya song african youth singing

బాహుబలి ది బిగినింగ్ 1500 కోట్ల చేరువయ్యేందుకు ఎంతో దూరంలో లేదు. ఓవైపు దేశం మొత్తం బాహుబలిని ఆకాశానికెత్తేస్తుంది. సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో రిలీజ్ కు ముందు పాటలు కూడా అదే స్థాయిలో ఆదరణను చురగొన్నాయి. ముఖ్యంగా కీరవాణి తనయుడు కాలభైరవ పాడిన దండాలయ్య సాంగ్ మాత్రం చాలా చాలా స్పెషల్ గా నిలిచింది.

ఆడియో పరంగానే వీడియో పరంగా కూడా సినిమాలో ఈ ఆల్బమ్ పెద్ద హిట్. పాటకు తగ్గట్టు పవర్ స్టార్ ఫ్యాన్స్, వైఎస్ జగన్ ఫ్యాన్స్ ఫర్ ఫెక్ట్ గా ఎడిట్ చేసి ఆకట్టుకున్నారు కూడా. ఇక ఇప్పుడు ఈ పాటకు సంబంధించి ఓ వీడియో నెట్ లో తెగ వైరల్ అవుతోంది. అందుకు కారణం ఓ ఆఫ్రికన్ కుర్రాడు ఆ పాట పాడటమే.

 

ఎవరో తెలీదుగానీ సదరు యువకుడు దండాలయ్య సాంగ్ ను తప్పులు లేకుండా బాగానే పలికాడు. తెలుగోళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా పాడిన పాటకు ఆదరణ బాగానే లభిస్తోంది. పాపం ఎంత కష్టపడ్డాడో ఈ నైజీరియన్ తెలీదుగానీ నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో యూ ట్యూబ్ లో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Dandalayya Song  African Sing  

Other Articles