ఫస్ట్ లుక్: మహేష్ ఇన్ అండ్ యాజ్ స్పై డర్ | Mahesh in and as SPYDER.

Mahesh babu spyder first look out

Spyder Telugu Movie, Mahesh Babu New Movie First Look, Mahesh Babu Murugadoss Spyder, Spyder Movie First look, MB Spyder Movie, Mahesh Babu 23rd Movie, Mahesh New Movie First Look, SPYDER Tamil Movie, Spyder 2017, Spyder Hindi Movie, Mahesh Babu Spyder Movie, Mahesh Babu First Look, Mahesh Babu as Spyder

Mahesh Babu Spyder Movie First Look released under Murugadoss direction.

మహేష్ బాబు-మురగదాస్ స్పైడర్ ఫస్ట్ లుక్ రిలీజ్

Posted: 04/12/2017 05:20 PM IST
Mahesh babu spyder first look out

ఎట్టకేలకు మహేష్ బాబు మురగదాస్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. స్పైడర్ టైటిల్ నే కన్ఫర్మ్ చేస్తూ రెండు స్టిల్స్ అండ్ ఒక మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఇంటలిజెన్స్ ఆఫీసర్ రోల్ ను కన్ఫర్మ్ చేస్తూ గన్ తో మహేష్ అందులో దర్శనమిచ్చాడు. మరో పోస్టర్ లో చేతిలో గన్, మెడలో టై తో సీరియస్ లుక్కులో కనిపించాడు. ఈ యేడాది మోస్ట్ అవెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఈ బైలింగువల్(తమిళ్, తెలుగు) క్రేజీ ప్రాజెక్టు ఫస్ట్ లుక్ కోసం అభిమానులు సహా అంతా ఆరు నెలలుగా నిరీక్షిస్తున్నారు. ప్రతీ పండగకు అంటూ చెబుతూ వస్తున్న యూనిట్ చివరకు లుక్కు మరియు టైటిల్ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది.

Mahesh Babu Spyder First Look

ఇందులో మహేష్ ఓ గుఢాచారి పాత్రలో కనిపించబోతున్నాడని అర్థమౌతోంది. తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. హారీస్ జైరాజ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ప్రసాద్ మరియు ఠాగూర్ మధులు సంయుక్తంగా వంద కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 23న రిలీజ్ కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Spyder Movie  AR Murugadoss  

Other Articles