మోడల్ అందులోనూ ప్లేబాక్ మోడల్. ఇక చెప్పేదేముందీ.. మీకు దాదాపుగా మ్యాటర్ అర్థమైయ్యే ఉంటుంది. ప్లేబాయ్ లో ఓ రేంజ్ లో రాణిస్తున్న మోడల్ ఎలిఫ్ సిలిక్, తన అభిమానుల సంఖ్యను పెంచుకోవాలని భావించింది. అలా అనుకుందో లేదో.. క్రమక్రమంగా అమెకు అభిమానుల తాకిడి ఎక్కువైంది. అమె ఫాలోవర్లు, అమె చేసిన పోస్టులన్నింటికీ లైక్ లు, కామెంట్లు పెడుతూ బిజీగా మారుపోతున్నారు. అమె ఏప్పుడెప్పుడు ఫోటోలు పెడుతుందా..? లైకులు ఎప్పుడు కోడదామా అంటూ అభిమానులు వెర్రివాళ్లై ఎదురుచూస్తున్నారంటూ నమ్మండీ..
అమె పోస్టులకు ఎలాంటి కామెంట్లు పెడదామా..? అంటూ కూడా అభిమానులు ముందుగానే అలోచించేస్తున్నారు. ఇంతకీ అమె ఏ ఫోటోలను అప్ లోడ్ చేస్తుందో తెలుసా.? తాను వంటిపై ఆ బరువులను మోయలేనన్నట్టుగా అమె ఫోటోలు అభిమానులకు చెబుతున్నాయట. ఇంతకీ అ బరువులేంటి అంటే అమె దేహాన్ని కప్పే వస్త్రాలే. ఇటీవల అమె తన హాట్ ఫోటోల నుంచి క్రమంగా నూలుపోగు లేని ఫోటోలను తన ఇస్ట్రాగ్రామ్ లో పెడుతూ వస్తుందట. దీంతో అమెకు ఒక్కసారిగా అభిమానుల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయిందని టాక్.
ఎలిఫ్ సిలిక్ ఎప్పుడు ఏ ఫోటో పెడుతుందా..? దానికి ఎలాంటి కామెంట్ పెట్టాలా..? అన్న స్థాయిలో అమె ఫోలోవర్స్ ను పెంచేసుకుంది. ఎలిఫ్ సిలిక్ టర్కీకి చెందిన మోడల్ కానీ ప్లేబాయ్ ద్వారా అమెకు మంచి గుర్తింపు లభించింది. వాస్తవానికి ఈమె డాన్సర్ కావాలని భావించింది. కానీ ఆ రంగంలో రాణించలేక చివరకు మోడల్ గా మిగిలిపోయింది. అయితేనేం.. ఇక్కడ కూడా అమెకు అభిమానుల తాకిడి అధికంగానే వుంది. అమె ప్రతి ఫోటోలో ఎప్పడు తన వంటిపైనున్న ఏదోవస్త్రాన్ని తొలగిస్తూనే ఫోటోలకు ఫోజులిచ్చి.. కుర్రకారు మతులు పోగొడుతుంది,
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more