బాలీవుడ్ హీరో చెల్లి హాట్ బికినీ ఫోటోస్ Krishna Shroff flaunts her curvy figure in this new bikini pic

Krishna shroff flaunts her curvy figure in this new bikini pic

Krishna Shroff, Krishna Shroff bikini pics, Krishna Shroff hot photos, Krishna Shroff hot pics, Tiger Shroff sister, Krishna Shroff photos, Tiger Shroff sister photos, Bollywood news, bollywood news, entertainment

Krishna Shroff's Instagram photos have always created quite a buzz! In 2015, Krishna Shroff's topless snaps went viral on social networking sites. Krishna had put them up on Instagram and confirmed that they were not morphed.

బాలీవుడ్ హీరో చెల్లి హాట్ బికినీ ఫోటోస్

Posted: 04/06/2017 07:35 PM IST
Krishna shroff flaunts her curvy figure in this new bikini pic

ప్రాంతీయ చిత్రాలలో హీరోగా కొనసాగుతున్న వారి సోదరులు అదే రంగంలో ప్రవేశించి పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న వారెందరో. కానీ వారింటి అడపడచులు మాత్రం ఈ రంగంలోకి అడుగుపెట్టలేదు. అందుకు కారణాలు అనేకం వున్నాయి. అయితే ఇదే బాలీవుడ్ వరకు వచ్చేసరికి అన్నదమ్ములతో పోటీపడుతూ మరీ నటవారసత్వాన్ని అందుకున్న వారి సంఖ్య అనేకం. అయితే అందరి విషయం ఎలా వున్నా తండ్రి, సోదరుల వల్ల ఇప్పటికే వారసత్వంగా వచ్చిన నటనతో ఈ రంగం పట్ల ఆసక్తితో నటశిక్షణను పోందుతూనే అరంగ్రేటం చేయకుండానే తన అభిమానుల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటున్న నటవారసురాలు కృష్ణ ఫ్రాఫ్. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా.

హీరో చిత్రంతో బాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన జాకీ ష్రాప్ కూమార్తె.. మరోలా చెప్పాలంటే బాలీవుడ్ కండలవీరుళ్లలో ఒకరైన టైగర్‌ ష్రాఫ్ సోదరి‌. వీరిద్దరి నుంచి నటవారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని  తనదైన స్టైల్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం నటనారంగలో తర్పీదును తీసుకుంటున్న ఈ అమ్మడు.. అరంగ్రేటం చేయకుండానే తన ఫ్యాన్ ఫాలోయింగ్, ఇస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటున్నారు. అందుకు అమెకు వేదికగా దొహదపడింది మాత్రం సోషల్ మీడియానే. తనకు చెందిన హాట్, బోల్డ్ పోటోలను అమె అప్పడప్పుడు అభిమానులతో పంచుకుంటూ.. ఆ సంఖ్యను పెంచుకుంటున్నారు.

సోషల్ మీడియాలో తనకూంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను పొందుపర్చుకున్న ఈ అమ్మడు.. తాజాగా తన ఫాలోవర్స్ కు కనువిందు కల్పించారు. లేటెస్టుగా బికినీలో దిగిన మరో ఫొటోను ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అయితే ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం ఈ అమ్మడికి కొత్తమాత్రం కాదు. గతంలో కృష్ణా ష్రాఫ్ కు చెందిన టాప్ లెస్ ఫోటోలు నెట్ లో వైరల్ అయ్యాయి. అయితే అవి మార్ప్ ఫోటోలు కాదని తేల్చిచెబుతూ అమె వాటిని తన ఇస్టాగ్రామ్ లో కూడా పోస్టు చేసి.. అభిమానుల సంఖ్యను అమాంతం పెంచుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishna Shroff  Tiger Shroff  bikini pics  Bollywood news  bollywood  entertainment  

Other Articles