సోషల్ మీడియాలో భావన్ యాడ్ వైరల్ Bhavana Bold Tea ad goes viral on social media

Malayalam actress bhavana bold ad goes viral on social media

cashing on actress bhavana molestation incident, mollywood, malayalam actress, Entertainment, Entertainment news, Tollywood, bollywood news, Bhavana, Bhavana news, Bhavana commercial, bhavana tea ad

Malayalam actress Bhavana set an inspirational example by speaking up about her kidnap and sexual molestation. A tea brand commercial shot an advertisement on Bhavana talking about her strength and facing odds.

సోషల్ మీడియాలో నటి భావన్ యాడ్ వైరల్

Posted: 04/06/2017 03:06 PM IST
Malayalam actress bhavana bold ad goes viral on social media

దక్షిణాది చలనచిత్ర నటి భావనకు యావత్ సోషల్ మీడియా అండగా నిలుస్తుంది. అమెకు జరిగిన పరాభావాన్ని ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు సమాజంలో మానవరూపంలో వున్న పైశాచిక మృగాలు జరిపిన దాడి నేపథ్యంలో అమె గొంతు విప్పి.. నిందితులందరికీ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు విన్నవించిన అమెకు సామాజిక మాధ్యమాలు కూడా అండగా వున్న విషయంతో తెలిసిందే. కేరళలో కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురైన భావన.. ఈ మధ్య కాలంలో కోలుకుని తాజాగా నటించిన ఓ టీవీ వాణిజ్య ప్రకటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈస్ట్ టీ కంపెనీ వ్యాపార ప్రకటనలో నటించిన ఆమె, "మహిళలు ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నా దృఢంగా ఉండాలి" అని చెప్పడమే దీన్ని వైరల్ చేసింది. తనపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనను టీ కంపెనీ క్యాష్ చేసుకుంటుందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నా.. భావనను అన్ని మర్చిపోయేట్లు చేసి.. మళ్లీ సభ్య సమాజాంలోకి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని పలువురు కోనియాడుతున్నారు.

తనపై జరిగిన లైండికదాడిని గుర్తు చేసేలా ఈ యాడ్ లో భావన చేత మాట్లాడించాల్సిన అవసరం ఏంటని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా లైంగిక దాడి అన్నది నోటితో మాట్లాడి, మర్చిపోయేంత తేలికైంది కాదని.. అలాంటి పరిస్థితుల నుంచి కొలుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన భావన.. ఈ వాణిజ్య ప్రకటనతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిందని.. ఇలాంటి తరుణంలో అమెను స్వాగతించాల్సి పోయి.. అనవసర ప్రశ్నలు వేయడం సహేతుకం కాదని కూడా కొందరు కామెంట్లు పెడుతున్నారు. భావన సాథ్యమైనంత తర్వగా తిరిగి నటనపై దృష్టి సారించాలనికోరుకుంటున్నారు. దీంతో భావన యాడ్ కాసత్ా వైరల్ గా మారుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles