అనసూయ కన్నా స్పైసీ యాంకర్ | Shveta Salve flaunts her hot bikini bod 6 months after delivery.

Shveta salve shares a stunning bikini pic

TV actress Shveta Salve, Shveta Salve Bikini, Shveta Salve Selfie, Shveta Salve Instagram, Shveta Salve Hot Bikini, Shveta Salve

Popular TV actress Shveta Salve gave birth to her little baby girl in August last year and the yummy mummy has been on her toes since then. The gorgeous actress flaunted her baby bump wearing bikinis and broke the internet with a storm. Now once again, she shared her hot selfie in Bikini and share it on her micro-blogging page .

మళ్లీ బికినీలో బుల్లి తెర బ్యూటీ శ్వేత సాల్వే

Posted: 03/02/2017 04:44 PM IST
Shveta salve shares a stunning bikini pic

హిందీ టీవీ సీరియల్ నటి శ్వేత సాల్వే. ఈ పేరు వింటే చాలూ ఇంతకు ముందు ఈవిడగారు చేసిన ఓ ఫీట్ టక్కున గుర్తుకు రావాల్సిందే. మాతృత్వం అందాల ప్రదర్శనకు ఏ మాత్రం అడ్డుకాదని చూపించింది. కొన్ని నెలల క్రితం గర్భవతిగా ఉన్న సమయంలోనే ఏకంగా బికినీ షూట్ చేసి సంచలనంగా మారిందీ బుల్లితెర నటి. అంతేకాదు డెలివరీ అయ్యాక ఆ పసికందుతో సేమ్ బికినీలోనే మరోసారి ఫోటోలు దిగి గ్రో అప్ గాస్ అండ్ గాల్స్ అంటూ సందేశాలతో విమర్శలకు రిప్లై ఇస్తూ కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరం అయ్యిపోయింది.

గప్ చుప్ అయిపోయి మళ్లీ ఇన్నాళ్లకు  ఈ స్పైసీ ఆంటీ ఇప్పుడు మరోసారి హాట్ దర్శనమిచ్చింది. అది కూడా టూపీస్ బికినీలో. తన భర్త హర్మిత్ సెథీతో ప్రస్తుతం గోవాలో బర్గర్ ఫ్యాక్టరీ పేరుతో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసిన శ్వేత అక్కడే ఎంజాయ్ చేస్తోంది. పైగా అక్కడి లైఫ్ స్టైల్, ఫ్యాషన్ తనకు ఎంతగానో నచ్చిందంటూ ఇలా సింబాలిక్ గా చెప్పేస్తోంది.

చేతులకు టాటూలతో, ఓ ప్రింటెడ్ బికినీ ధరించి ప్రకృతిని ఆరాధిస్తున్నట్లు కొటేషన్లు పెడుతోంది. ఓ అరడజను బాలీవుడ్ సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన శ్వేత మళ్లీ తాను సిద్ధమంటూ ఇలా చెబుతుంటే మనదగ్గరి అనసూయలా కాస్త దగ్గరిపోలికలు ఉన్నట్లు అనిపించటం లేదు!. శ్వేతా స్పైసీ ఫోటోలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Television Actress  Shveta Salve  Hot Bikini  

Other Articles