షర్ట్ బటన్లు విప్పేసి మరీ బోల్డ్ గా రెచ్చిపోయిన మహేష్ హీరోయిన్ | Kriti Sanon Hot on Cineblitz cover Page.

Kriti sanon follows denim on denim trend on cineblitz cover

Kriti Sanon, Kriti Sanon Cineblitz Cover Page, Cineblitz February 2017, Kriti Sanon New Photo Shoot, Kriti Sanon Latest Photo Shoot, Kriti Sanon 2017 Movies, Kriti Sanon Raabta Shooting, Kriti Sanon Injure, Kriti Sanon Hot, Kriti Sanon 2017, Kriti Sanon Cineblitz

Kriti Sanon Hot on Cineblitz cover Page. Goes bold and says, "I am the best girlfriend". Kriti Sanon injured during the shooting of Raabta.

కృతి క్యూట్ క్యూట్ గా చూపించేస్తోంది

Posted: 02/02/2017 04:02 PM IST
Kriti sanon follows denim on denim trend on cineblitz cover

తొలిచిత్రం మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో అది కూడా సుకుమార్ లాంటి మాస్టర్ మైండ్ సినిమాలో అయినా కూడా అదృష్టం ఆ అమ్మడిని వరించలేకపోయింది. చెప్పేది వన్ నేనొక్కడినే హీరోయిన్ కృతి సనన్ గురించి. అయినా నాగ చైతన్య తో సెకండ్ ఛాన్స్ కింద దోచేయ్ లో చేసిందీ పొడుగు కాళ్ల సుందరి. ఇక్కడ లాభం లేకపోవటంతో బాలీవుడ్ చెక్కేసి టైగర్ ష్రాఫ్ తో హీరోపంథీతో హిట్ అందుకుంది.

ఆపై దిల్ వాలే పెద్ద దెబ్బే వేయటంతో అవకాశాలు పెద్దగా రావటం లేదు. రాబ్తా, బరేలీ కీ బర్ఫీ చేతిలో ఉన్న రెండు చిత్రాలు. అయినా బిగ్ స్టార్ల చిత్రాల కోసం తన ప్రయత్నాలు ఏం మానుకోలేదు. అడపా దడపా అవార్డు ఫంక్షన్లకు హాజరవుతూ అందరితో కలివిడిగా ఉంటోంది. అదనంగా అందాలను తెగ చూపించేస్తోంది. ఆ గుర్తింపుతో సినీ బ్లిట్జ్ మేగజైన్ ఫిబ్రవరి ఎడిషన్ కి కవర్ పేజ్ ఎక్కేసింది కృతి సోన్.

ఓ డెనిమ్ జాకెట్.. కింద చిన్న జీన్స్ నిక్కర్ తో కలువల్లాంటి కళ్లకు నల్ల అద్దాలు తగిలించి పిచ్చ పోష్ ఫోజు ఒకటి విసిరింది. అయితే ఎటోచ్చి కింది బటన్స్ విప్పేయటంతో వద్దన్న చూపు నాభి వైపు మళ్లుతోంది. పైగా అక్కడున్న కొటేషన్ చూసి కృతి లాంటి బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ కావాలని ఎవరైనా అనుకుంటారు కదా. ఇదిలా ఉంటే రాబ్తా షూటింగ్ సందర్భంగా గుర్రపుస్వారీ చేస్తూ గాయపడ్డ కృతి అభిమానులను కంగారు పడొద్దంటూ ఓ ట్వీట్ వేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cineblitz  Kriti Sanon  2017  

Other Articles